ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే
మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠి, బెంగాలి భాషల్లో అందుబాటులోకి రానుంది.…










