సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం.. జైనులు ఇప్పటికీ ఈ రూల్ ఎందుకు పాటిస్తారో తెల్సా? అసలు సీక్రెట్ ఇదే
చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తింటుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆలస్యంగా కంటే కాస్త ముందుగానే తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు సాధారణంగా జైన ఆహారం గురించి వినే ఉంటారు. జైనులు సూర్యాస్తమయానికి ముందే భోజనం చేస్తారు.మనం ఆరోగ్యంగా ఉండటానికి…