సింక్ నీళ్లు తాగి రెండేళ్లు బ్రతికా.. కన్నీటి పర్యంతమైన సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ తన కష్టాల ప్రస్థానాన్ని ఓ సందర్భంలో పంచుకున్నారు. తండ్రి ప్రమాదానికి గురైన తర్వాత ఆర్థికంగా కుంగిపోయిన కుటుంబం కోసం చదువు మానేసి, హైదరాబాద్‌లో ఆహారం, నీరు కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడినట్లు తెలిపాడు. తల్లిదండ్రుల సంతోషమే లక్ష్యంగా జబర్దస్త్ ద్వారా విజయం సాధించి, వారి…










