ఆ సినిమా అసలు ఆడదని దిల్ రాజుకి చెప్పిన భార్య.. కట్ చేస్తే రిలీజ్ అయ్యాక..
తెలుగు సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్ నిర్మాత దిల్ రాజు. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన విజనరీ. కేవలం సినిమాలు తీయడమే కాదు, మంచి కథలను నమ్మి, కొత్త దర్శకులు.. నటీనటులను…










