గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. బంగారం ధరలు తగ్గాయోచ్.. తులం ఎంతుందంటే
బంగారం ధరలు తగ్గుతున్నాయ్. నవంబర్ నెల మొదటిలో గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ ఇస్తూ.. ధరలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ పెరగగా.. ఇప్పుడు రెండు రోజుల నుంచి స్వల్పంగా బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మరి హైదరాబాద్‌లో తులం బంగారం ఎలా ఉందంటే.. మగువలకు గుడ్‌న్యూస్. పెళ్లిళ్ల సీజన్‌లో…