జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనసలో పవన్ కళ్యాణ్ కు విజయం వరించడంతో ఊరంతా కలిసి మొక్కులు తీర్చుకున్నరు గ్రామస్తులు. పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడంతో గ్రామంలో ఉన్న పోలేరమ్మ అమ్మవారికి ఊరంతా కలసి 101 కోళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా…

ఈ జిల్లా మంత్రిపదవుల విషయంలో టీడీపీ వైసీపీని ఫాలో అవుతోందా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ జిల్లా మంత్రిపదవుల విషయంలో టీడీపీ వైసీపీని ఫాలో అవుతోందా..?

ఏపీలో మిగిలిన జిల్లాలో ఓ లెక్క.. ఆ జిల్లా మరో లెక్క.. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్.. ఆతర్వాత వైసిపి.. అలాంటి జిల్లాలో తొలిసారి స్వీప్ చేసింది టిడిపి. అయితే ఆ జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. కానీ ఇక్కడే ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అధికారం మారినా ఆ…

బాబు డ్రీమ్‌ టీమ్‌… చంద్రబాబులో కనిపించిన మార్పేంటి?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బాబు డ్రీమ్‌ టీమ్‌… చంద్రబాబులో కనిపించిన మార్పేంటి?

ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. మంత్రివర్గ కూర్పులోనే కాదు.. ఇప్పుడు శాఖల కేటాయింపులోనూ చంద్రబాబు తన చాణక్యాన్ని కనబరిచినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇకమీదట మారిన చంద్రబాబును చూస్తారంటూ ఆయన చెప్పిన మాట.. మాటవరసకు అనలేదని నిరూపించారు. సీనియారిటీ సీనియారిటీనే… బట్‌ తన ప్రయారిటీస్‌ కూడా ఇంపార్టెంట్‌ అన్నట్టుగా…

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ! త్వరలో నోటిఫికేషన్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ! త్వరలో నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గురువారం (జూన్ 13) బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలో కొలువు తీరిన చంద్రబాబు సర్కార్‌ తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. తొలిసంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. మొత్తం 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా…

హోంశాఖపై ఆశలు పెట్టుకున్న ఆ మంత్రి.. సీఎం చంద్రబాబు చూపు ఎవరివైపు..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

హోంశాఖపై ఆశలు పెట్టుకున్న ఆ మంత్రి.. సీఎం చంద్రబాబు చూపు ఎవరివైపు..?

రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఏ శాఖ కేటాయిస్తారు? అతను ముందు నుంచి చెబుతున్నట్లుగా హోమ్ శాఖ కేటాయిస్తారా.? తన బాబాయికి హోమ్ శాఖ ఇవ్వాలంటూ గతంలో నారా లోకేష్‎కి బహిరంగ వేదికపై రెకమెండ్ చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు సిఫార్సు ఇపుడు…

వేంకటేశ్వరుడే నన్ను బతికించాడు.. 4.0 ఇప్పుడు ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వేంకటేశ్వరుడే నన్ను బతికించాడు.. 4.0 ఇప్పుడు ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక తీర్పును ప్రజలు తమకు ఇచ్చారన్నారు. నిన్న ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‎కు దేశంలోని ప్రముఖులు హాజరవ్వడం చాల సంతోషంగా ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం తరువాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తరువాత చేపట్టిన తొలి…

ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల.
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల.

ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల24 మంది మంత్రులతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబుజనసేనకు 3బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం…

చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకానున్న సినీరాజకీయ ప్రముఖులు వీరే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకానున్న సినీరాజకీయ ప్రముఖులు వీరే..

చంద్రబాబు కోసం అతిరథ మహారథులంతా ఏపీకి తరలివస్తున్నారు. తెలుగు స్టేట్స్‌ నుంచే కాదు దేశ నలుమూలల నుంచి వీవీఐపీలు కేసరపల్లికి క్యూకట్టారు. ఇప్పటికే అమిత్‌షా, నడ్డా చేరుకోగా.. ఇవాళ గన్నవరంలో ల్యాండ్‌ కాబోతున్నారు ప్రధాని మోదీ. ఇక, సినీరంగం నుంచి సూపర్‌స్టార్స్‌ అంతా తరలివస్తున్నారు. దీంతో అందరి చూపు…

రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తుది దశకు ఏర్పాట్లు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు సినిమా వార్తలు

రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తుది దశకు ఏర్పాట్లు..!

టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.…

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా ప్రారంభమైన వరద నీరు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా ప్రారంభమైన వరద నీరు

ఇటీవల కురిసిన వర్షాల వల్ల జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా ప్రారంభమైంది. ఎగువ పరివాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 4,052 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి సుంకేసుల…