1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
ఒకప్పుడు హైదరాబాద్‌లో మధ్యతరగతి కుటుంబాలు సులభంగా స్థలం కొనగలిగేవి. కానీ ఇప్పుడు నగరంలో చిన్న ప్లాట్ కొనాలన్నా కోట్లు అవసరమయ్యే పరిస్థితి. గత 25–30 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఊహించని స్థాయిలో మారిపోయింది. ఒకప్పుడు గజం రూ.1800 మాత్రమే ఉన్న హైటెక్ సిటీ ప్రాంతం.. ఇప్పుడు…










