బౌలర్లకు ఝులక్ ఇవ్వనున్న బీసీసీఐ.. ఐపీఎల్ మోగా వేలానికి ముందే షాకింగ్ న్యూస్
క్రీడలు వార్తలు

బౌలర్లకు ఝులక్ ఇవ్వనున్న బీసీసీఐ.. ఐపీఎల్ మోగా వేలానికి ముందే షాకింగ్ న్యూస్

IPL 2024: ఐపీఎల్‌ 2024లో రెండు నియమాలు చర్చనీయాంశమయ్యాయి. ఆటను ఆసక్తికరంగా మార్చేందుకు, BCCI ఒకే ఓవర్‌లో ఇంపాక్ట్ ప్లేయర్, రెండు బౌన్సర్‌లను బౌల్డ్ చేసేందుకు అనుమతించారు. ఇంపాక్ట్ ప్లేయర్ జట్టుకు అదనపు ఆటగాడిని ఆడే అవకాశం ఇవ్వగా, బౌలర్లకు రెండు బౌన్సర్ల రూపంలో పెద్ద ఆయుధం లభించింది.…

మహేష్‌తో ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? అందానికి మారుపేరు ఆ భామ
వార్తలు సినిమా

మహేష్‌తో ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? అందానికి మారుపేరు ఆ భామ

మహేష్ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కథను కూడా సిద్ధం చేశారు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇప్పటికే మహేష్ బాబు…

ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయా.. డెలివరీ సర్వీస్‌లతో జాగ్రత్త సుమా
తెలంగాణ వార్తలు

ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయా.. డెలివరీ సర్వీస్‌లతో జాగ్రత్త సుమా

అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే. ఇలాంటి సేవలను ఉపయోగించుకోవాలంటే భయపడడం ఖాయం. ఇంతకీ ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ ద్వారా తన ల్యాప్‌టాప్‌ను మరో చోటుకు పంపించాడు. దీంతో ఆ డెలివరీ బాయ్‌ చెప్పిన ప్రదేశంలో…

ఫార్చునర్ కారుతో రయ్యిన దూసుకెళ్లిన మైనర్..! ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..
తెలంగాణ వార్తలు

ఫార్చునర్ కారుతో రయ్యిన దూసుకెళ్లిన మైనర్..! ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

పుణెలో ఆ మధ్య మైనర్‌ కారు నడిపి ఇద్దరిని చంపేశాడు.. ఇలాంటి ఘటన కూడా భాగ్యనగరంలో జరిగింది. హైదరాబాద్‌లో కూడా మైనర్‌ చేసిన అరాచకమే ఇది. కాకపోతే హైదరాబాద్‌లో మాత్రం ఎవరూ చనిపోలేదు.. కానీ.. మైనర్‌బాబు ఫార్చునర్ కారుతో సృష్టించిన బీభత్సానికి కారు, ఆటో ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌…

అన్నవరంలో నిలిచిపోయిన రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. 3 గంటల పాటూ హడావిడి, ఏమైందంటే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్నవరంలో నిలిచిపోయిన రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. 3 గంటల పాటూ హడావిడి, ఏమైందంటే

అన్నవరంలో సికింద్రాబాద్ వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు ఆగిపోయింది. విశాఖ ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక సమస్యతో నిలిచిపోగా.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను కూడా అక్కడే నిలిపివేశారు. జన్మభూమి రైలు ఇంజన్‌ను విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు తగలించి అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత విశాఖ…

అడుగు పెడితే అదే ఆఖరి రోజు.. దుంగల దొంగలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అడుగు పెడితే అదే ఆఖరి రోజు.. దుంగల దొంగలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్‌

ఎర్రచందనం దుంగలను ఎత్తుకుపోతున్న అడవి దొంగలకు.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. శేషాచలం అడవిలో అడుగు పెడితే అదే మీకు ఆఖరి రోజు అంటూ హెచ్చరించారు. సరికొత్త ఆయుధంతో స్మగ్లర్లను వేటాడతామన్నారు బాబు.అడుగు పెడితే అదే ఆఖరి రోజు.. దుంగల దొంగలకు సీఎం చంద్రబాబు…

ఈ లక్షణాలు ఉంటే షుగర్ ఉన్నట్లేనట.. విస్మరిస్తే మొదటికే మోసం..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ లక్షణాలు ఉంటే షుగర్ ఉన్నట్లేనట.. విస్మరిస్తే మొదటికే మోసం..!

డయాబెటిస్‌.. ఇది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఈ షుగర్‌ వ్యాధి బారిన పడుతున్నారు. మధుమేహం ఒకసారి వచ్చిందంటే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. కేవలం లక్షణాలను మాత్రమే నియంత్రించగలం. కచ్చితమైన ఆహార…

ప్రభాస్ సినిమాల్లో ఆమె చాలా స్పెషల్.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ.. నెట్టింట సెగలు పుట్టిస్తోందిగా..
వార్తలు సినిమా

ప్రభాస్ సినిమాల్లో ఆమె చాలా స్పెషల్.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ.. నెట్టింట సెగలు పుట్టిస్తోందిగా..

అందం, గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తున్న ఆ హీరోయిన్.. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. అంతర్జాతీయ వేదికలపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ కాకపోయినా.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది. ఆర్మీ ఫ్యామిలీలో పుట్టిన…

అక్రమార్కుల గుండెల్లో గుబులు.. పాలమూరులో కదిలిన హైడ్రా తరహా బుల్‌డోజర్..!
తెలంగాణ వార్తలు

అక్రమార్కుల గుండెల్లో గుబులు.. పాలమూరులో కదిలిన హైడ్రా తరహా బుల్‌డోజర్..!

హైడ్రా తరహా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు పాలమూరు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. గత అర్థరాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. క్రిస్టియన్ పల్లికి సమీమలోని సర్వే నంబర్ 523లో సుమారు 70కి పైగా ఇళ్లను రెవెన్యూ అధికారులు…

బీ అలర్ట్‌.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ..
తెలంగాణ వార్తలు

బీ అలర్ట్‌.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ..

దీని కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం రెండు రోజులు పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ…