ఏపీకి మరో వానగండం.. దూసుకువస్తున్న అల్పపీడనం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి మరో వానగండం.. దూసుకువస్తున్న అల్పపీడనం..

ఏపీకి మరోసారి రెయిన్ అలర్ట్ వచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఐఎండి సూచనల ప్రకారం రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం…

జానీ మాస్టర్ కస్టడీకి పోలీసుల పిటిషన్.. బెయిల్ అప్లై చేయనున్న న్యాయవాది..
వార్తలు సినిమా

జానీ మాస్టర్ కస్టడీకి పోలీసుల పిటిషన్.. బెయిల్ అప్లై చేయనున్న న్యాయవాది..

తనపై లైంగిక దాడి, బెదిరింపులకు పాల్పడినట్టు మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో జానీ మాస్టర్ కెరీర్, లైఫ్ చిక్కుల్లో పడ్డాయి. మొన్నటివరకు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. కానీ ఇప్పుడు ఆకస్మాత్తుగా జానీ మాస్టర్ జీవిత చక్రం గిర్రున తిరిగి జైలు…

పరుగులు పెడుతోన్న బంగారం ధర.. తులం ఎంత ఉందో తెలుసా?
బిజినెస్ వార్తలు

పరుగులు పెడుతోన్న బంగారం ధర.. తులం ఎంత ఉందో తెలుసా?

తగ్గినట్లే తగ్గిన బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్‌ ముగిసింది. డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గడం ఖాయమని అంతా భావించారు. అయితే మళ్లీ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం ధరలో…

ఎంత మంచిదో.. అంత చెడు చేస్తుంది.. ఈ 5 రోగాలుంటే వంకాయ అస్సలు తినకండి..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఎంత మంచిదో.. అంత చెడు చేస్తుంది.. ఈ 5 రోగాలుంటే వంకాయ అస్సలు తినకండి..!

వంకాయ చాలా మందికి ఇష్టమైన కూరగాయ. వంకాయ రుచిని చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ మెచ్చుకుంటారు.. ఇష్టంగా తింటారు.. వంకాయను కూర, ఫ్రై, చట్నీ ఇలా .. ఎన్నో రకాలుగా చేసుకుని ఆరగిస్తారు. వీటిల్లో ఎన్ని రకాలున్నా.. సరే వాటన్నింటిని పలు రకాలుగా తయారు చేసుకుని ఇష్టంగా…

రీల్స్‌ పిచ్చోళ్లు.. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే దుకాణం పెట్టారు.. చివరకు..
తెలంగాణ వార్తలు

రీల్స్‌ పిచ్చోళ్లు.. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే దుకాణం పెట్టారు.. చివరకు..

ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. ఏం చేయాలన్నా.. రీల్స్.. రీల్స్.. రీల్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలన్న కోరికతో గతకొంతకాలంగా రీల్స్‌ పిచ్చోళ్లు రెచ్చిపోతున్నారు. ఫేమస్‌ అవ్వడం కోసం… పిచ్చిపిచ్చి వేషాలేస్తూ ఏం చేస్తున్నామనేది కూడా మర్చిపోతున్నారు. ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. ఏం చేయాలన్నా.. రీల్స్.. రీల్స్..…

రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుపై మొదలైన గలాటా..
తెలంగాణ వార్తలు

రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుపై మొదలైన గలాటా..

ట్రిపులార్‌ ప్రాజెక్ట్‌ను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి నిర్మిస్తోంది. రావిర్యాల నుంచి ఆమన్‌ గల్ వరకు 41.5 కిలోమీటర్ల మేర 300 ఫీట్ల వెడెల్పుతో గ్రీన్ ఫీల్డ్‌ రేడియల్ రోడ్డు నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. చౌటుప్పల్‌ దగ్గర జంక్షన్‌ మార్పు…

గోదావరిలో క్రూడ్ ఆయిల్ లీక్.. దుర్వాసనతో యానం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గోదావరిలో క్రూడ్ ఆయిల్ లీక్.. దుర్వాసనతో యానం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన

యానాం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ లీక్ వల్ల జరగరాని అనర్థం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. తరచు ఇలాంటి పైప్ లైన్‌ లీకేజ్ వల్ల మత్స్య సంపద కనుమరుగు అవుతుందంటున్నారు మత్యకారులు. పుదిచ్చేరి యానాం కాంగ్రెస్…

కల్తీ నెయ్యి వివాదం.. టీటీడీ ఈవో నివేదికపై సర్వత్రా ఉత్కంఠ.. నెక్స్ట్ ఏం జరగనుంది..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కల్తీ నెయ్యి వివాదం.. టీటీడీ ఈవో నివేదికపై సర్వత్రా ఉత్కంఠ.. నెక్స్ట్ ఏం జరగనుంది..

తిరుమల శ్రీవారి మహాప్రసాదంలో కల్తీ జరిగిందా?.. కోట్లాది భక్తుల ఆందోళన ఇదే.. ల్యాబ్‌ రిపోర్టులు ఇప్పటికే కీలకమైన అంశాలు చెప్పాయి. CBI దర్యాప్తునకు డిమాండ్లు పెరుగుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక ఏంటి?.. ఆ నివేదిక మీద ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి?.. అనేది…

గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది.! జాన్వీ కపూర్‌ పై తారక్ కామెంట్స్.
వార్తలు సినిమా

గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది.! జాన్వీ కపూర్‌ పై తారక్ కామెంట్స్.

ఎప్పుడైనా ఎవరికైనా గైడెన్స్ చాలా ముఖ్యం. మన ముందు రెండు దారులున్నప్పుడు, ఏ దారిని సెలక్ట్ చేసుకోవాలోననే తికమక కనిపించినప్పుడు, రెండిటిలో ఒకదాన్ని చూజ్‌ చేసుకోమని సలహా చెప్పేవాళ్లు కావాలి. తన జీవితంలో అలాంటి రోల్‌ పోషించింది కరణ్‌ జోహారేనని అన్నారు జాన్వీ కపూర్‌. ఇంతకీ ఆమెకు కరణ్‌…

ఆ రోజు నుంచే కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు.. గుడ్ న్యూస్‌ చెప్పిన సీఎం
తెలంగాణ వార్తలు

ఆ రోజు నుంచే కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు.. గుడ్ న్యూస్‌ చెప్పిన సీఎం

ఇందులో భాగంగానే తాజాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు. కొత్త కార్డుల కోసం అక్టోబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు తెలిపారు. రేషన్‌కార్డుల జారీకి విధివిధానాలపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్‌ రాజనర్సింహలతో కలిసి ఆయన గురువారం సమీక్ష నిర్వహించిన అనంతరం…