విశాఖ ఉక్కుకు ఊపిరి.. సెయిల్‌లో విలీనం దిశగా అడుగులు..! అదే జరిగితే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖ ఉక్కుకు ఊపిరి.. సెయిల్‌లో విలీనం దిశగా అడుగులు..! అదే జరిగితే..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్​ ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత…

ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఒక రోజు ముందుగానే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఒక రోజు ముందుగానే

ఏపీలో స్కూళ్లకు అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష చేసిన మంత్రి లోకేశ్ సెలవులపై ప్రకటన చేశారు. ఏపీలో దసరా హాలిడేస్‌పై క్లారిటీ వచ్చేసింది. అక్టోబర్ 3 నుంచి 13…

వాహనదారులకు ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. పెట్రోల్ రేటు తగ్గించే ఛాన్స్.?
బిజినెస్ వార్తలు

వాహనదారులకు ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. పెట్రోల్ రేటు తగ్గించే ఛాన్స్.?

మరి మళ్లీ ఎప్పుడు.? ఆ మాంచి తరుణం ఎప్పుడొస్తుందని దేశంలోని వాహనదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇటీవల దీనిపై మోదీ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుందని తెలుస్తోంది. గత ఆరు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలపై అసలు ఊసే లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందుగా మార్చి 2024లో కేంద్ర…

కాలర్ ఎగరేసేలా కాదు.. చొక్కాలు చించుకునేలా ఉంది సినిమా.. పబ్లిక్ టాక్
వార్తలు సినిమా

కాలర్ ఎగరేసేలా కాదు.. చొక్కాలు చించుకునేలా ఉంది సినిమా.. పబ్లిక్ టాక్

ఇప్పుడు అందరి ఫోకస్ దేవర మీదే ఉంది. ఇప్పుడు అందరి మాటలల్లో ఈ సినిమా పేరే వినిపిస్తోంది. అసలు దేవర ఎలా ఉండనుంది. ! సినిమా అదిపోద్దా..? ఎన్టీఆర్ తిరుగలేని హీరోగా మారిపోతాడా..! సముద్రంలో దేవర చేసిన యాక్షన్‌కి.. థియేటర్లో కూర్చున్న జనాలల్లో వైబ్రేషన్ పుడుతుందా? మైండ్‌లో డోపమైన్…

దసరాకి మంత్రివర్గం విస్తరణ ఉండే ఛాన్స్.. ఆశల పల్లకీలో ఆశావాహులు..!
తెలంగాణ వార్తలు

దసరాకి మంత్రివర్గం విస్తరణ ఉండే ఛాన్స్.. ఆశల పల్లకీలో ఆశావాహులు..!

త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తన మంత్రివర్గాన్ని విస్తరణ చేపట్టబోతున్నారు. మంత్రివర్గ విస్తరణ లో ఈసారి మైనార్టీ నేతకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తన మంత్రివర్గాన్ని విస్తరణ…

ఏజెన్సీలో ఆదివాసీలు జాతర.. వేడుకగా కొత్తల పండగ.. కొత్త పంటను వనదేవతకు సమర్పించే అడవిబిడ్డలు
తెలంగాణ వార్తలు

ఏజెన్సీలో ఆదివాసీలు జాతర.. వేడుకగా కొత్తల పండగ.. కొత్త పంటను వనదేవతకు సమర్పించే అడవిబిడ్డలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక ఏజెన్సీలో ఆదివాసీల జాతర ఘనంగా జరుపుకున్నారు. తమకు వచ్చే మొదటి పంటలను వనదేవతలకు నైవేద్యం పెట్టి.. ప్రకృతితో మమేకమైన అడవి బిడ్డలు అడవి తల్లికి పూజలు చేశారు. తమ వారసత్వాన్ని పరిరక్షించుకునేలా కొత్తల పండుగను ఆదివాసి గూడెంలలలో వేడుకలు కొనసాగుతున్నాయి. ప్రపంచం టెక్నాలజీ…

మండుతున్న నిత్యావసరాల ధరలు.. పండగ సీజన్‌లో మధ్యతరగతికి క్రొకొడైల్ ఫెస్టివల్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మండుతున్న నిత్యావసరాల ధరలు.. పండగ సీజన్‌లో మధ్యతరగతికి క్రొకొడైల్ ఫెస్టివల్!

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ధరలిట్టా మండబట్టే.. అంటూ సీజను సీజనుకూ పాటందుకోవడం తప్ప మరో దిక్కు లేకుండా పోతోంది. కడుపులో పేగులు చల్లబడాలంటే.. నోట్లోకి నాలుగువేళ్లూ పోవాలంటే.. కలో గంజో కాయో కూరో వండుకోవాలిగా. కానీ.. పొయ్యిలో మండాల్సిన మంట గుండెల్లో మండుతోంది. ఇప్పుడున్న…

డిక్లరేషన్‌ ఢీ.. ఇవాళ సాయంత్రం తిరుమలకు జగన్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డిక్లరేషన్‌ ఢీ.. ఇవాళ సాయంత్రం తిరుమలకు జగన్‌

ఇటు కొండకు ఆయన కమింగ్‌…అటు వాళ్ల వార్నింగ్‌..మధ్యలో పోలీసుల మోహరింపులు. డిక్లరేషన్‌పై ఢీ అంటోంది ఏపీ రాజకీయం. లడ్డూ కల్తీ వివాదం కాస్తా…డిక్లరేషన్‌ వార్‌గా మారిపోయింది. ఇవాళ తిరుమలకు వస్తున్న మాజీ సీఎం జగన్‌..డిక్లరేషన్‌ ఇస్తేనే ఎంట్రీ…లేదంటే ఆయనను అడ్డుకుంటామంటున్నారు కూటమి నేతలు. భగవంతుడికి భక్తుడికి మధ్య డిక్లరేషన్‌…

ఇంట్లో కూర్చొని నిమిషాల్లోనే ఇలా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి!
బిజినెస్ వార్తలు

ఇంట్లో కూర్చొని నిమిషాల్లోనే ఇలా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి!

ఓటరు కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఇందులో నమోదు చేసుకోకుండా, మీరు ఓటు వేయలేరు. 18 ఏళ్లు నిండిన తర్వాత తప్పనిసరిగా ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కోసం మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. ముందుగా voters.eci.gov.in కి వెళ్లండి.…

గాన గంధర్వుడికి అరుదైన గౌరవం.. ఆ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు..
వార్తలు సినిమా

గాన గంధర్వుడికి అరుదైన గౌరవం.. ఆ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు..

ఈరోజు (సెప్టెంబర్ 25న) నాలుగో వర్దంతి సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన పాడిన అద్భుతమైన పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఎస్పీ బాలును గుర్తుచేసుకుంటూ ఆయన పాడిన పాటలను సోషల్ మీడియాలో మరోసారి షేర్ చేస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే.. తాజాగా…