సిట్‌ దర్యాప్తా? సీబీఐ విచారణా? జ్యుడీషియల్‌ ఎక్వైరీనా? సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సిట్‌ దర్యాప్తా? సీబీఐ విచారణా? జ్యుడీషియల్‌ ఎక్వైరీనా? సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇవాళ సుప్రీంలో మరోసారి విచారణ జరగనుండడంతో ఎలాంటి తీర్పు ఇస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ.. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్‌ దర్యాప్తా?.. సీబీఐ విచారణా?.. లేక…

పవన్‌ చేతిలో రెడ్‌బుక్‌.. ‘వారాహి డిక్లరేషన్‌’లో ఏముంది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పవన్‌ చేతిలో రెడ్‌బుక్‌.. ‘వారాహి డిక్లరేషన్‌’లో ఏముంది..?

ప్రాయశ్చిత్త దీక్షతో సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్న పవన్‌.. వారాహి డిక్లరేషన్ ద్వారా మరో అడుగు ముందుకేస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగా తనను విమర్శించిన ప్రకాశ్‌రాజ్‌ అండ్ అదర్స్‌కి వారాహి సభలో సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది. వారాహి ఊరేగింపులు, వారాహి సభలు కాదు.. వారాహి డిక్లరేషన్.. ఇదీ…

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. దసరాలోపు వారికి డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు..
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. దసరాలోపు వారికి డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు..

తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. దసరా లోపు అర్హులైనవారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పీడ్ పెంచుతోంది.…

నేటి నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం.. 9 రోజుల పాటు 9 నైవేద్యాలు!
తెలంగాణ వార్తలు

నేటి నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం.. 9 రోజుల పాటు 9 నైవేద్యాలు!

బతుకమ్మ 9 రోజులపాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు,…

అరకులోయలో పారా గ్లైడింగ్.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అరకులోయలో పారా గ్లైడింగ్.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. అల్లూరి జిల్లాలోని అరకులోయ పరిసర ప్రాంతాలలో పర్యాటక రంగం అభివృద్దికి జెట్‌ స్పీడ్‌తో కార్యాచరణ మొదలు పెట్టింది. అరకులోయలో పారా గ్లైడింగ్ ఇంట్రడ్యూస్‌ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం అనువైన ప్రాంతాల పరిశీలించింది. ఈమేరకు ఐటీడీఏ పీవో…

ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్న పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్న పవన్ కల్యాణ్..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను ఇవాళ విరమించనున్నారు. ఇప్పటికే తిరుమల చేరుకున్న.. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆయన ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించనున్నారు డిప్యూటీ సీఎం…

ఈ హీరో స్పోర్ట్స్‌లోనూ తోపే.. అండర్ -19 లో అదరగొట్టాడు ఈ యంగ్ హీరో
వార్తలు సినిమా

ఈ హీరో స్పోర్ట్స్‌లోనూ తోపే.. అండర్ -19 లో అదరగొట్టాడు ఈ యంగ్ హీరో

కొంతమంది కుర్ర హీరోలు క్రికెట్ ఇరగదీస్తున్నారు. ఇప్పటికే సీసీఎల్ లో అదరగొడుతున్నారు. ఇక కొంతమంది నేషనల్ లెవల్ ల్లో స్పోర్ట్స్ లో తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరో కూడా అంతే.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆ హీరో…

ఈ ఐదు ఆహారాలతో షుగర్‌ లెవల్స్‌ అదుపులో.. అద్భుతమైన ఫుడ్స్
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ ఐదు ఆహారాలతో షుగర్‌ లెవల్స్‌ అదుపులో.. అద్భుతమైన ఫుడ్స్

చిరాకు:నిపుణుల అభిప్రాయం ప్రకారం.. న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్ మన మానసిక స్థితిని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. ఇది మన అల్పాహారం ద్వారా ప్రభావితమవుతుంది. మనం ఒక నెలపాటు బ్రేక్‌ఫాస్ట్‌ని నిరంతరం తీసుకోకపోతే, సెరోటోనిన్ స్థాయిలు దెబ్బతింటాయి. దీని కారణంగా చిరాకు, ఆందోళన, నిరాశ లక్షణాలు కూడా పెరుగుతాయి. బరువు…

48 గంటల్లోనే రూ.80 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ
బిజినెస్ వార్తలు

48 గంటల్లోనే రూ.80 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారత స్టాక్ మార్కెట్ బాగా తిరోగమనాన్ని ఎదుర్కొన్నందున గణనీయమైన క్షీణతను చవిచూసింది. సెప్టెంబర్ 30న, సెన్సెక్స్ 1,100 పాయింట్లు పడిపోయింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా ప్రధాన కంపెనీలను ప్రభావితం చేసింది. కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి. దీని ఫలితంగా…

రాజన్న సిరిసిల్లలో విషాదం.. చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు.. ఏం జరిగిదంటే..
తెలంగాణ వార్తలు

రాజన్న సిరిసిల్లలో విషాదం.. చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు.. ఏం జరిగిదంటే..

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని వారు డిమాండ్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా విద్యాధికారి రమేష్ వెంటనే స్పందించి స్కూల్ సీజ్ చేసినట్లు తెలిపారు. బతుకమ్మ పండగ…