ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్కు బయల్దేరారు. రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ పయనమయ్యారు మంత్రి నారా లోకేష్.
Please follow and like us: