ఓర్నీ.! గోల్డ్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే

ఓర్నీ.! గోల్డ్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే

గడిచిన వారం రోజుల్లో బంగారం ధర రికార్డు స్థాయిలో తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

నవంబర్ నెల మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ.. రికార్డు స్థాయిలో నేలచూపులు చూసిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఒక్క రోజులో 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 660 పెరగగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 76,310 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 69,950గా ఉంది. ఇక అటు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

22 క్యారెట్ల బంగారం ధర
ఢిల్లీలో రూ. 70,100

విజయవాడలో రూ. 69,950

హైదరాబాద్‌లో రూ. 69,950

చెన్నైలో రూ. 69,950

ముంబైలో రూ. 69,950

బెంగళూరులో రూ. 69,950

కోల్‌కతాలో రూ. 69,950

కేరళలో రూ. 69,950

పూణేలో రూ. 69,950

24 క్యారెట్ల బంగారం ధర
ఢిల్లీలో రూ. 76,460

విజయవాడలో రూ. 76,310

హైదరాబాద్‌లో రూ. 76,310

చెన్నైలో రూ. 76,310

ముంబైలో రూ. 76,310

బెంగళూరులో రూ. 76,310

కోల్‌కతాలో రూ. 76,310

కేరళలో రూ. 76,310

పూణేలో రూ. 76,310

ప్రధాన నగరాల్లో వెండి ధరలు(కిలోకి)
ఢిల్లీలో రూ. 89,500

హైదరాబాద్‌లో రూ. 99,000

విజయవాడలో రూ. 99,000

చెన్నైలో రూ. 99,000

కేరళలో రూ. 99,000

ముంబైలో రూ. 89,500

కోల్‌కతాలో రూ. 89,500

బెంగళూరులో రూ. 89,500

కాగా, ఈ ధరలు మంగళవారం ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్‌ చేసుకోవడం బెటర్‌. ఇక లేటెస్ట్‌ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు