Pushpa 2 : భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పుష్ప 2 ఇంటర్వెల్ సీన్..?
సినిమా వార్తలు

Pushpa 2 : భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పుష్ప 2 ఇంటర్వెల్ సీన్..?

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి…

ElectionsResults ఫీవర్‌.. ట్రెండింగ్‌లో ఏపీ హవా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ElectionsResults ఫీవర్‌.. ట్రెండింగ్‌లో ఏపీ హవా

ఇవాళ దేశం మొత్తం ఎన్నికల ఫలితాల గురించే చర్చ నడుస్తోంది. టీవీ ఆన్‌ చేస్తే కౌంటింగ్‌ అప్‌డేట్‌, ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు, చర్చలు.. ఆఖరికి సోషల్‌ మీడియాలో నవ్వులు పంచే మీమ్స్‌ సైతం ఎన్నికల రిజల్ట్స్‌ గురించే ఉంటున్నాయి. ఈ తరుణంలో ట్రెండింగ్‌లో ఎన్నికల ఫలితాల హవా కొనసాగుతోంది.…

అర్హులకు దక్కని కిసాన్‌ సమ్మాన్‌
తెలంగాణ వార్తలు

అర్హులకు దక్కని కిసాన్‌ సమ్మాన్‌

అందని సాయం… జిల్లాలో 76 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 2.80 లక్షల మంది రైతులు ఉన్నారు. 3.97 లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉంది పథకంలో చేరేందుకు అయిదేళ్లుగా ఎదురుచూపులు దుక్కి దున్నుతున్న రైతు అందని సాయం… జిల్లాలో 76 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 2.80 లక్షల మంది…

బ్యాంకాక్‌లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు
తెలంగాణ వార్తలు

బ్యాంకాక్‌లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు

ఎక్కడైనా అవిశ్వాసం పేరు వినపడితే చాలు.. రిసార్టులు, స్టార్‌ హోటళ్లలో క్యాంపులు, వైజాగ్, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాలకు టూర్లు వేసేవారు. ఆయా ప్రాంతాల్లో విలాసవంతంగా గడిపి వచ్చేవారు. ఈసారి మాత్రం కాస్ట్‌లీ టూర్‌ అంటూ పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పేరు మార్మోగిపోతోంది. పీర్జాదిగూడ మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి కార్పొరేటర్లతో…

చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో నిందితులుగా పేరెంట్స్‌!
తెలంగాణ వార్తలు

చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో నిందితులుగా పేరెంట్స్‌!

నగరంలో కలకలం రేపిన చైల్డ్‌ ట్రాఫికింగ్‌ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లిన రాచకొండ కమిషనరేట్‌ బృందాలు.. విక్రయ ముఠా కోసం గాలింపు చేపట్టాయి. పోలీసుల అదుపులో ఉన్న ముఠా సభ్యులు అందించిన సమాచారం ప్రకారం.. కిరణ్‌, ప్రీతిలను కీలక సూత్రధారులుగా నిర్ధారించుకున్నారు. ఈ…

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా

జూన్‌ 2న పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం 10 జన్‌పథ్‌ నివాసంలో సోనియాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది వేడుకలకు రావాలంటూ ఆహ్వానించారు. సుమారు అరగంట సేపు…

స్టింగ్‌ ఆపరేషన్‌.. పిల్లల విక్రయ ముఠా గుట్టురట్టు
తెలంగాణ వార్తలు

స్టింగ్‌ ఆపరేషన్‌.. పిల్లల విక్రయ ముఠా గుట్టురట్టు

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పిల్లల విక్రయాలు సంచలనం రేపుతోంది. పిల్లలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. ఫిర్జాదిగూడలో ఆర్‌ఎంపీ శోభారాణితో సహా 11మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిర్జాదిగూడ రామకృష్ణ నగర్‌లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్…

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు ఉత్సవాలు
తెలంగాణ వార్తలు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు ఉత్సవాలు

మూడు రోజులపాటు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ ఆదేశం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘తెలంగాణ దశాబ్ది ముగింపు వేడుకలు’ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్‌ 1 నుంచి మూడు రోజులపాటు బీఆర్‌ఎస్‌ అధ్వర్యంలో…

గుండెపోటుతో మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
తెలంగాణ వార్తలు

గుండెపోటుతో మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత…

పట్టభద్రుల పట్టమెవరికి ?
తెలంగాణ వార్తలు

పట్టభద్రుల పట్టమెవరికి ?

బరిలో 52 మంది ఉన్నా… ముగ్గురి మధ్యే ప్రధాన పోటీనేడు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌ వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో 52 మంది ఉన్నా, ప్రధానపోటీ మాత్రం ముగ్గురి మధ్యే నెలకొంది. ఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పారీ్టలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున…