నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ..
తెలంగాణ వార్తలు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ..

హైదరాబాద్‌లో చేపమందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ రోజు ఉదయం 9 గంటలకు నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రారంభించనున్నారు. ముందుగా బంజారాహిల్స్ లోని…

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. సీఎం రేవంత్ ఆదేశం..
తెలంగాణ వార్తలు

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. సీఎం రేవంత్ ఆదేశం..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితుడు, మీడియా దిగ్గజం రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు సంస్థ ప్రకటించింది. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా ఉన్న రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో ఈ నెల…

నిజమైన ప్రేమను వెతికే లవ్‌‌‌‌ మౌళి
సినిమా సినిమా వార్తలు

నిజమైన ప్రేమను వెతికే లవ్‌‌‌‌ మౌళి

వ్యక్తిగా తనను తాను మార్చుకున్న చిత్రమే ‘లవ్ మౌళి’ అని చెప్పాడు నవదీప్. ఆయన హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవదీప్ చెప్పిన విశేషాలు.‘‘ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ అన్ని తరహా పాత్రలు…

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్.. 33 మంది ఎలిమినేషన్
తెలంగాణ వార్తలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్.. 33 మంది ఎలిమినేషన్

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం ఎలిమినేట్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18 వేల 696 ఓట్ల లీడ్ లో ఉన్నారు. గెలుపు…

పిన్నెల్లికి హైకోర్టులో ఊరట..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పిన్నెల్లికి హైకోర్టులో ఊరట..

ఏపీలో ఎన్నికల అనంతరం చెలరేగిన ఘర్షణలు రేపిన కలకలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ఘర్షణల్లో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదయ్యింది. ప్రస్తుతం ఈ కేసులో హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ గడువు ముగియటంతో గురువారం హైకోర్టులో…

ఏపీకి కొత్త సీఎస్ గా నీరభ్ కుమార్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి కొత్త సీఎస్ గా నీరభ్ కుమార్..

ఏపీలో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.జూన్ 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు తన టీంను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.ఈ క్రమంలో ఏపీకి కొత్త చీఫ్ సెక్రటరీగా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది…

రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. పోలీస్ యాప్స్ హ్యాక్
తెలంగాణ వార్తలు

రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. పోలీస్ యాప్స్ హ్యాక్

హుజూర్ నగర్ మండలంలోని శ్రీనివాస పురంలో ఈ నెల 11న సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు దుగ్గి బ్రహ్మం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను కోరారు . గురువారం పట్టణంలో ని అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో…

నేడు హస్తినకు బీజేపీ నేతలు.. రేపు ఎన్డీఏ ఎంపీల సమావేశం..
తెలంగాణ వార్తలు

నేడు హస్తినకు బీజేపీ నేతలు.. రేపు ఎన్డీఏ ఎంపీల సమావేశం..

తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ హస్తినకు వెళ్తున్నారు. ఎంపీలుగా గెలిచిన బండి సంజయ్, డీకే అరుణ, రఘనందనరావు తదితరులు ఢిల్లీ వెళ్తున్న వారిలో ఉన్నారు. రేపు ఢిల్లీలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరుకానున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఇప్పటికే ఢిల్లీలో…

మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా.. జేసీ సంచలన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా.. జేసీ సంచలన ప్రకటన

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రెడ్డి నెల రోజుల లోపు రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 74 మున్సిపాలిటీలలో వైసీపీ అధికారంలోకి రాగా.. తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం…

ఆ విషయంలో ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని నిలదీయాలి.. పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ విషయంలో ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని నిలదీయాలి.. పవన్ కళ్యాణ్

కొన్ని సార్లు రావడం లేటవచ్చా.. కానీ రావడం పక్కా.. ఎవడైతే వందకు వందశాతం విజయం సాధిస్తుందో అదే జనసేన. వావ్..లాస్ట్ పంచ్ మనదే అయితే ఆకిక్కే వేరు కదా..ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి కిక్కునే అనుభవిస్తున్నారు. అలాగని ఇదేమీ లాస్ట్ పంచ్ కాదు..ఇది జస్ట్ ట్రయిలే అన్నది జనసేన…