కల్కి చిత్రంలో ‘పెరుమాళ్లపాడు’ నాగేశ్వరస్వామి ఆలయం!
జూన్ 27న కల్కి 2898 ఏడీకల్కిలో పెరుమాళ్లపాడు ఆలయం200 ఏళ్ల క్రితం ఇసుకలో కూరుకుపోయిన ఆలయం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్…