తెలంగాణ పీజీఈసెట్ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. అమ్మాయిలదే హవా!
ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలు కల్పించడానికి నిర్వహించిన తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) 2024 పరీక్ష ఫలితాలు మంగళవారం (జూన్ 18) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో 18,829 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు..…