ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. విగతజీవిగా మారాడు.. పోలీసుల ఆరాతో అసలు నిజం..!
హైదరాబాద్ పాతబస్తీలో అర్థరాత్రి మరో హత్య కలకలం రేపింది. పాతబస్తీ దాని పరిసర ప్రాంతాల్లో వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాతబస్తీలో వరుస హత్యలు దాడులు జరిగి 24 గంటలు గడవక ముందే మరొక హత్య వెలుగులోకి రావటం వణుకు పుట్టిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో అర్థరాత్రి మరో హత్య…