స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం ధర ఎంతంటే..
బిజినెస్ వార్తలు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం ధర ఎంతంటే..

దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270కు చేరింది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 66,240వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న…

క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
తెలంగాణ వార్తలు

క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..

బీసీసీఐ స‌హ‌కారంతో రాష్ట్రంలో క్రికెట్ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) కొన్ని విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. ఆదివారం జ‌రిగిన అపెక్స్‌ కౌన్సిల్ స‌మావేశంలో హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు, కార్య‌ద‌ర్శి దేవ్‌రాజ్‌, కోశాధికారి సీజే శ్రీనివాస్‌, కౌన్సిల‌ర్ సునిల్ అగ‌ర్వాల్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు…

గుడ్ న్యూస్.. తెలంగాణలో స్మార్ట్‌సిటీ మిషన్​ గడువు పొడిగింపు..
తెలంగాణ వార్తలు

గుడ్ న్యూస్.. తెలంగాణలో స్మార్ట్‌సిటీ మిషన్​ గడువు పొడిగింపు..

స్మార్ట్ సిటీ మిష‌న్‌ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను…

ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై మంత్రి క్లారిటీ.. అప్పటి నుంచే అమలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై మంత్రి క్లారిటీ.. అప్పటి నుంచే అమలు..

కొంచెం లేటైయినా.. మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు ఏపీ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు విషయంపై పూర్తి అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనిపై పొరుగు రాష్ట్రాల నుంచి సూచనలు తీసుకుని అమలు చేస్తామన్నారు. అలాగే ఆ పథకం అమలులో వచ్చే…

‘పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ధ్యేయం’.. సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ధ్యేయం’.. సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇప్పటివరకూ రూ. 1,939 కోట్లు ఖర్చు చేసేవారని.. ఇప్పుడు అదనంగా మరో రూ.819 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పెనుమాక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్భార్ వేదికపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఎస్టీ వాడల్లో పర్యటించానని బనావత్…

Virat Kohli: టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ
sports క్రీడలు వార్తలు

Virat Kohli: టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ

టీమ్ఇండియా టీ20 ప్రపంచ కప్‌ 2024 విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో పెద్దగా రాణించని స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) (76; 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫైనల్‌లో మాత్రం కీలక…

నార్త్ అమెరికాలో వసూళ్ల సునామి సృష్టించిన “కల్కి”..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నార్త్ అమెరికాలో వసూళ్ల సునామి సృష్టించిన “కల్కి”..

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ మొదటిరోజు రూ.191.5 కోట్లు భారీ వసూలు. నార్త్ అమెరికాలో ఆల్ టైం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. 7 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు. వీకెండ్ కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. తాజాగా…

ఏ జట్టు గెలిచినా హిస్టరీనే.. ప్రపంచకప్ చరిత్రలోనే ఇలా జరగలే భయ్యో.. అదేంటంటే?
క్రీడలు వార్తలు

ఏ జట్టు గెలిచినా హిస్టరీనే.. ప్రపంచకప్ చరిత్రలోనే ఇలా జరగలే భయ్యో.. అదేంటంటే?

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగే ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఫైనల్స్ వరకు ఇరు జట్లు అజేయంగా నిలిచాయి. అంటే ఏ జట్టు గెలిచినా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని కైవసం చేసుకుంటుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి…

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన డీఎస్
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన డీఎస్

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో…

వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి స్పెషల్ ఫోకస్.. సీఎం టూర్ అప్డేట్స్ ఏంటో తెలుసా..?
తెలంగాణ వార్తలు

వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి స్పెషల్ ఫోకస్.. సీఎం టూర్ అప్డేట్స్ ఏంటో తెలుసా..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. అందులో భాగంగా మొదటిసారి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వరంగల్ కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధితోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్నత స్థాయి…