బీఆర్ఎస్లో మరో కుదుపు.. పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలు..
తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదుపు ఏర్పడింది. బీఆర్‌ఎస్‌కి ఆరుగురు ఎమ్మెల్సీలు బిగ్ షాకిచ్చారు. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. సీఎం రేవంత్ సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షీ.…