ఊరి దేవతలు.. ఊరూరా చుట్టాలు
తెలంగాణ వార్తలు

ఊరి దేవతలు.. ఊరూరా చుట్టాలు

ఎల్లలు దాటి వచ్చి గ్రామదేవతలకు ప్రణమిల్లి.. దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి..అనామకుల నుంచి అపర కుబేరుల వరకు..సర్పంచ్‌ నుంచి ప్రధాని వరకు..భాగ్యనగరంలో గ్రామ దేవతల సేవలో భక్తజనం పునీతం.. గ్రామ దేవత.. గ్రామానికి రక్ష.. పాడి పంటలు, సుఖ సంతోషాలు, సకల సౌభాగ్యాలు కలిగించే కల్పవల్లి. ఆ…

ఐఎండీ అలర్ట్‌: తెలంగాణలో వారంపాటు భారీ వర్షాలు !
తెలంగాణ వార్తలు

ఐఎండీ అలర్ట్‌: తెలంగాణలో వారంపాటు భారీ వర్షాలు !

తెలంగాణలో వచ్చే వారం నుంచి పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆవర్తనం బలపడిన కారణంగా సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌…

విజయవాడ దుర్గ గుడి ఘాట్​ రోడ్డు మూసివేత… ఎందుకంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విజయవాడ దుర్గ గుడి ఘాట్​ రోడ్డు మూసివేత… ఎందుకంటే..

విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్న కారణంగా ఘాట్ రోడ్డు ఆదివారం ( జులై 14) మూసివేశారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మహా మండపం నుంచి మాత్రమే…

బతుకుదెరువు కోసం వెళ్లి ఎడారి దేశంలో కష్టాలు పడుతోన్న తెలుగు కార్మికుడు.. బాధితుడికి లోకేశ్ భరోసా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బతుకుదెరువు కోసం వెళ్లి ఎడారి దేశంలో కష్టాలు పడుతోన్న తెలుగు కార్మికుడు.. బాధితుడికి లోకేశ్ భరోసా

కువైట్‌ లో వేధింపులకు గురవుతున్న తెలుగు కార్మికుడి ఆవేదనపై స్పందించారు మంత్రి లోకేష్. ఎన్ఆర్‌ఐ బృందం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర సహకారంతో బాధితున్ని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం…

గ్లామర్ షో ఒక్కటే కాదు.. ఎందులోనూ తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ బ్యూటీస్
వార్తలు సినిమా సినిమా వార్తలు

గ్లామర్ షో ఒక్కటే కాదు.. ఎందులోనూ తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ బ్యూటీస్

మేమేం తక్కువ కాదు.. ఎందులోనూ మీకు మేం తీసిపోం అంటున్నారు హీరోయిన్స్. గ్లామర్ షో మాత్రమే కాదు.. అవసరమైతే సినిమాను మా భుజాలపై మోస్తాం.. మోసి చూపిస్తాం అంటూ శపథాలు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాల రేషియో పెరగడానికి కారణం కూడా అదేనా..?…

ఇంగ్లండ్ ఘన విజయంతో WTC పాయింట్ల పట్టికలో మార్పులు.. టీమిండియా ర్యాంక్ ఎంతంటే?
క్రీడలు వార్తలు

ఇంగ్లండ్ ఘన విజయంతో WTC పాయింట్ల పట్టికలో మార్పులు.. టీమిండియా ర్యాంక్ ఎంతంటే?

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది లార్డ్స్‌ వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కూడా మార్పులు జరిగాయి. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో…

కవిత లిక్కర్ కేసుపై విచారణ వాయిదా.. బెయిల్ మంజూరులో జాప్యం అందుకేనా..
తెలంగాణ వార్తలు

కవిత లిక్కర్ కేసుపై విచారణ వాయిదా.. బెయిల్ మంజూరులో జాప్యం అందుకేనా..

లిక్కర్‌ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కష్టాలు తీరట్లేదు. దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై విచారణ 22కి వాయిదా వేసింది కోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్…

‘రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు’.. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

‘రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు’.. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఫిరాయింపులపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉండలేరని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. చాలామంది బీఆర్‌ఎస్‌…

ఇకపై తిరుమలలో వంటలు అలా తయారుచేయలి.. ఈవో శ్యామలరావు కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇకపై తిరుమలలో వంటలు అలా తయారుచేయలి.. ఈవో శ్యామలరావు కీలక ఆదేశాలు..

అది దేశంలోనే అతి పెద్ద వంటశాల.2 వేల నుంచి ప్రారంభమై ఇప్పుడు ఏకంగా దాదాపు 2 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం వండుతున్న వంటశాల. రోజూ సుమారు 12 టన్నుల బియ్యం, 6 టన్నుల కూరగాయలతో వంటలు చేస్తూ నిత్యం అన్న ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్న సత్రం.4…

అమరావతి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి నారాయణ ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి నారాయణ ఏమన్నారంటే..

అమరావతి నిర్మాణాల విషయంలో అత్యంత పకడ్బందీగా ముందుకెళ్లాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. గత ఐదేళ్లలో అమరావతికి ఎలాంటి నష్టం జరిగిందనేది స్వయంగా సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రూపంలో వివరించారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు ప్రారంభమైన చాలా భవనాల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఐదేళ్ళపాటు ఆయా భవనాలను పట్టించుకోకపోవడంతో తీవ్ర…