ఓటీటీలో యోగిబాబు కామెడీ ఎంటర్ టైనర్.. తెలుగులో బూమర్ అంకుల్ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?
కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ఈ మధ్యన హీరోగానూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా అదరగొడుతోన్న ఆయన.. మరోవైపు సోలో హీరోగానూ సత్తా చాటుతున్నాడు. అలా యోగిబాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘బూమర్ అంకుల్’. మార్చి 29న కోలీవుడ్ థియేటర్లలో…