డీఎస్సీ పరీక్షలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్.. జులై 28కి విచారణ వాయిదా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షను తక్షణమే నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం (జులై 18) విచారణ జరిగింది. అయితే పిటిషనర్లకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. పరీక్షల నిలిపివేతకు కోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, విద్యా శాఖకు ఆదేశాలు…