విశాఖకు మరో వందేభారత్.. ఆ రెండు ప్రాంతాలకు విమానం లాంటి ప్రయాణం.. టైమింగ్స్ ఇవిగో
ఏపీలో వరుసగా వందేభారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండు, విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-తిరుపతి రూట్లలో మొత్తంగా నాలుగు ట్రైన్స్ తిరుగుతుండగా.. ఇప్పుడు మరో వందేభారత్ రైలు ఏపీలో పట్టాలెక్కనుందని సమాచారం. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని దుర్గ్‌కు ఈ వందేభారత్ రైలు పరుగులు పెట్టనుందట. ఇప్పటికే విశాఖ నుంచి…