నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్ రోడ్లు.. 3 రోజుల్లో 3 డెడ్లీ యాక్సిడెంట్స్
చిత్తూరు జిల్లా ఘాట్ రోడ్లు నెత్తురు మరిగాయి. మూడు రోజుల్లో మూడు డెడ్లీ యాక్సిడెంట్స్ టెర్రర్ సృష్టించాయి. మూడు ప్రమాదాల్లో 12మంది మృతి చెందారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి… ఘాట్ రోడ్లు రక్తమోడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతికి దారితీస్తున్న ఘాట్లలో ప్రమాదం పొంచి ఉంది. భారీ ట్రాఫిక్ వల్ల..…