గోదారోళ్లా.. మజాకా.. 50 రకాల ఫుడ్ ఐటమ్స్‌తో వర సిద్ధి వినాయక అన్న సంతర్పణ.. వీడియో వైరల్
ఈ ఏడాది వినాయక చవితిని సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకున్నారు. చవితి నుంచి పది రోజుల పాటు గణపతి ఉత్సవాలను ఊరూ వాడా ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు గణపతి నిమజ్జనం చేస్తున్నారు. మండపాలలో గణపతి పూజ చేయమే కాదు వివిధ ప్రాంతాల్లో అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు.…