వైభవంగా కొనసాగుతోన్న గణనాథుల శోభాయాత్ర.. మధ్యాహ్నం వరకు కొనసాగనున్న నిమజ్జనాలు
గణపతి నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్ దేదీప్యమానంగా వెలిగిపోయాయి. హుస్సేన్ సాగర్ తీరమంతా దీపాల కాంతుల్లో తీరొక్క గణపయ్యలతో కనుల విందు చేసింది. రాత్రి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షా 5 వేలకు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం భక్తిశ్రద్ధల మధ్య…