ఆ రోజు నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం
ఇందులో భాగంగానే తాజాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు. కొత్త కార్డుల కోసం అక్టోబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు తెలిపారు. రేషన్‌కార్డుల జారీకి విధివిధానాలపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనర్సింహలతో కలిసి ఆయన గురువారం సమీక్ష నిర్వహించిన అనంతరం…