టీజీపీఎస్సీ గ్రూప్1 నోటిఫికేషన్‌పై మళ్లీ రగడ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు!
హైదరాబాద్, సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో 2022లో జారీ చేసిన గ్రూప్1 పోస్టులకు నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరొకటి జారీ చేయడం చెల్లదని పేర్కొంటూ కొందరు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జి దామోదర్‌రెడ్డితోపాటు వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన మరో అయిదుగురు ఈ…