పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మార్చి 15 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు! త్వరలో టైం టేబుల్ విడుదల
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాలక కీలక అప్ డేట్ ఇచ్చింది. పరీక్షలకు సన్నద్ధం చేయడానికి వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను విడుదల చేసింది. అంతేకాకుండా పబ్లిక్ పరీక్షల టైం టైబుల్ ను కూడా రూపొందించింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే…