ఇకపై రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు ఉచిత భోజనం.. 3 గంటల కన్నా లేటయితే పూర్తి చార్జీ వాపసు
బిజినెస్ వార్తలు

ఇకపై రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు ఉచిత భోజనం.. 3 గంటల కన్నా లేటయితే పూర్తి చార్జీ వాపసు

రైలు ప్రయాణం సౌకర్యంగా ఉన్నా.. ఒక్కోసారి స్టేషన్ కి గంటల తరబడి ఆలస్యంగా వస్తుంటాయి. దీంతో తాము ప్రయాణించవలసిన రైలు కోసం స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తుంటారు. ఇకపై ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వే ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అందేంటంటే.. మన దేశంలో ఏ స్టేషన్‌లో…

డయాబెటిక్‌లో సబ్జా గింజల మ్యాజిక్.. ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

డయాబెటిక్‌లో సబ్జా గింజల మ్యాజిక్.. ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు..

శరీరంలోని బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. తక్కువ నీరు త్రాగడం, సరైన జీవనశైలి కారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సబ్జా గింజలు వీలైనంత ఎక్కువ నీరు త్రాగడమే కాకుండా.. చెడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవనశైలి కారణంగా అనేక రోగాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం…

ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. మనసులో మాట చెప్పిన మాళవిక
వార్తలు సినిమా

ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. మనసులో మాట చెప్పిన మాళవిక

నటి మాళవిక మోహన్ కేరళ రాష్ట్రానికి చెందింది. కేరళలోని పయ్యనూర్‌లో 1993లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె తండ్రి మలయాళ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహన్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన ఫొటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందం, అభినయంతోపాటు అదృష్టం ఉన్న భామలు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు.…

భూకంపం ధాటికి వణికిపోయిన మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దె..! వీడియో చూడండి..
తెలంగాణ వార్తలు

భూకంపం ధాటికి వణికిపోయిన మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దె..! వీడియో చూడండి..

ములుగు జిల్లాలోని మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దె వద్ద భూమి కంపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం నమోదవ్వడంతో.. ఏజెన్సీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ములుగు జిల్లాలో వరుసగా ప్రకృతి వైపరిత్యాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల ములుగు జిల్లాలో…

ఇంటర్‌ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. ఇకపై కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇంటర్‌ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. ఇకపై కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు

కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వ పాఠశాలలకు మత్రమే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకం ఇకపై జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేయనుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకనట జారీ చేశారు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్నం…

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు.. భూకంపానికి అసలు కారణం అదేనా?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు.. భూకంపానికి అసలు కారణం అదేనా?

తెలంగాణలోని ములుగు జిల్లాలో భూకంపం ప్రకంపనలు రేపింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం(డిసెంబర్ 4) భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ములుగు జిల్లాలోని మేడారానికి ఉత్తర దిశలో భూకంప…