పూల్ మఖానా తింటే ఈ సమస్యలన్నీ దూరం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..!
రక్తహీనత సమస్యను దూరం చేయడంలో ఫూల్ మఖానా సహాయపడుతుంది. కీడ్నీల్లోని ఆక్సిడేటీవ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. రాళ్లు ఏర్పడకుండా ఫూల్ మఖానా కాపాడతాయి. ఈ విధంగా ఫూల్ మఖానా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తామర గింజలు వేయించి తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.…