ఇకపై రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు ఉచిత భోజనం.. 3 గంటల కన్నా లేటయితే పూర్తి చార్జీ వాపసు
రైలు ప్రయాణం సౌకర్యంగా ఉన్నా.. ఒక్కోసారి స్టేషన్ కి గంటల తరబడి ఆలస్యంగా వస్తుంటాయి. దీంతో తాము ప్రయాణించవలసిన రైలు కోసం స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తుంటారు. ఇకపై ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వే ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అందేంటంటే.. మన దేశంలో ఏ స్టేషన్‌లో…