భోజనం చేతితో తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలియకపోతే చాలా నష్టపోతారు..
తెలుగు వారింట భోజనాలంటే నేలపై కూర్చుని.. అరటి ఆకులో పప్పు, అన్నం, వేడివేడి నెయ్యి, ఆవకాయ, చిల్లె గారె, గట్టి పెరుగు, పాయసం, సాంబార్.. ఒకదానిక తర్వాత ఒకటి చేతులతో తీసుకుని నోట్లో పెట్టుకుని ఆరగిస్తుంటే.. ఆ హాయి తినేవాళ్లకే తెలుస్తుంది. కానీ నేడు ఈ దృశ్యం ఎక్కడా…