ట్రంప్ ఎఫెక్ట్.. మహిళలకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ప్రస్తుతం బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. కానీ నవంబర్ 7వ తేదీన రాత్రి 8 గంటల సమయానికి భారీగా తగ్గుముఖం పట్టింది.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన…