FIRలో చెప్పని మాటలు కూడా రాశారు.. దివాలీ పార్టీకి ఆహ్వానిస్తేనే వెళ్లా: విజయ్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

FIRలో చెప్పని మాటలు కూడా రాశారు.. దివాలీ పార్టీకి ఆహ్వానిస్తేనే వెళ్లా: విజయ్ సంచలన వ్యాఖ్యలు..

శనివారం రాత్రి జన్వాడలో జరిగిన దివాలీ పార్టీలో డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ డ్రగ్స్‌ ఏమీ దొరక్కపోయినా.. విజయ్‌ మద్దూరికి నిర్వహించిన టెస్టులో పాజిటివ్‌ రావడంతో కేసు సంచలనంగా మారింది. రాజ్‌ పాకాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జన్వాడలో శనివారం రాత్రి జరిగిన దివాలీ పార్టీలో డ్రగ్స్‌…

ఫ్యామిలీ పార్టీనా.. రేవ్‌ పార్టీనా..? అసలేం జరిగింది..? జన్వాడ ఫామ్ హౌస్‌పై పొలిటికల్‌ ఫైట్‌..
తెలంగాణ వార్తలు

ఫ్యామిలీ పార్టీనా.. రేవ్‌ పార్టీనా..? అసలేం జరిగింది..? జన్వాడ ఫామ్ హౌస్‌పై పొలిటికల్‌ ఫైట్‌..

జన్వాడ ఫామ్ హౌస్‌లో పార్టీ విషయం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ రేవ్ పార్టీ అని, బీఆర్ఎస్ ఫ్యామిలీ పార్టీ అని వాదిస్తున్నాయి. బీజేపీ సీసీ ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. పోలీసుల విచారణలో ఏం తేలనుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జన్వాడ ఫామ్…

ఏపీలో ఆమ్రపాలికి కీలక బాధ్యతలు.. ఆ శాఖకు ఎండీగా నియమించిన చంద్రబాబు సర్కార్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఆమ్రపాలికి కీలక బాధ్యతలు.. ఆ శాఖకు ఎండీగా నియమించిన చంద్రబాబు సర్కార్..

తెలంగాణ నుంచి ఇటీవల ఏపీకి వెళ్లిన IASలకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలిని నియమించిన సర్కార్.. ఏపీ టూరిజం అథారిటీ CEOగానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ క్యాడర్‌కు వెళ్లిన ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ సీఎస్‌ నీరభ్‌…

మంత్రి అభినందించారు.. ఉద్యోగం ఊడింది.. ఎంత కష్టం వచ్చింది గురూ..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మంత్రి అభినందించారు.. ఉద్యోగం ఊడింది.. ఎంత కష్టం వచ్చింది గురూ..!

ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఎదుట డ్యాన్స్ చేసిన వీడియో నెటింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌కు స్పందించాడు. డ్రైవర్‌ను అభినందిస్తూ ట్విట్ చేశాడు. ఆ తర్వాత డ్రైవర్‌కు ఊహించని షాక్ తగిలింది. కాకినాడ జిల్లా తుని డిపోలో విధులు నిర్వహిస్తున్న లోవరాజు…

మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
బిజినెస్ వార్తలు

మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

దీపావళి సమీపిస్తున్న తరుణంలో బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. అయితే, అక్టోబర్ 25తో పోలిస్తే ఈరోజు అక్టోబర్ 26న బంగారం ధరలో కాస్త…

ప్రభాస్ మకుటం లేని మహారాజు.. డార్లింగ్ పై సత్యానంద్ కుమారుడు ప్రశంసలు..
వార్తలు సినిమా

ప్రభాస్ మకుటం లేని మహారాజు.. డార్లింగ్ పై సత్యానంద్ కుమారుడు ప్రశంసలు..

ప్రభాస్ క్రేజ్ గురించి తెలిసిందే. ఇటీవలే కల్కి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక డార్లింగ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన రాజాసాబ్ న్యూ పోస్టర్ అంచనాలు పెంచేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా…

త్వరలోనే అఖిలపక్ష సమావేశం..! మూసీ పునరుజ్జీవంపై వెనక్కి తగ్గని తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ వార్తలు

త్వరలోనే అఖిలపక్ష సమావేశం..! మూసీ పునరుజ్జీవంపై వెనక్కి తగ్గని తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దక్షిణ కొరియాలో నదుల పునరుజ్జీవనంపై అధ్యయనం చేసిన మంత్రుల బృందం తిరిగి వచ్చింది. ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నది పునరుజ్జీవనంతో ప్రజలకు నష్టం లేకుండా…

ఆ విషయంలో తగ్గేదేలే.. 100 రోజుల్లో హైడ్రా ఎన్ని ఎకరాలను స్వాధీనం చేసుకుందో తెలుసా..?
తెలంగాణ వార్తలు

ఆ విషయంలో తగ్గేదేలే.. 100 రోజుల్లో హైడ్రా ఎన్ని ఎకరాలను స్వాధీనం చేసుకుందో తెలుసా..?

హైదరాబాద్‌లోని ఆక్రమణల తొలగింపు కోసం ఏర్పాటైన హైడ్రా 100 రోజులు పూర్తి చేసుకుంది. 310 అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో 144 ఎకరాల భూములను పరిరక్షించినప్పటికీ.. విమర్శలు, ఆరోపణలలు, వివాదాలు, న్యాయపోరాటాలు ఎదుర్కొంది. రాజకీయ ప్రభావం ఉన్న వారిపైనా చర్యలు తీసుకోవడంతో హైడ్రా చర్యలపై విమర్శలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా..…

ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ కావాలంటే గైడ్‌లైన్స్ ఇవే…
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ కావాలంటే గైడ్‌లైన్స్ ఇవే…

ఉచిత గ్యాస్ పథకం అమలపై కీలక అప్డేట్‌ ఇచ్చింది ఏపీ సర్కార్‌. ఇప్పటికే పథకం అమలుకు ముహూర్తంగా ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు గైడ్‌లైన్స్ విడుదల చేసింది. వాటి ఆధారంగా అర్హులు ఎవరో తెలిసిపోయింది. ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీకి విధివిధానాలను ఖరారు చేశారు. దీపావళి నుంచి…

బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు వస్తాయో తెలుసా? మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు వస్తాయో తెలుసా? మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు!

తుఫాన్.. సముద్రంలో ఏర్పడేవిగా మనకు తెలుసు.. వాటి భీభత్సం ఎలా ఉంటుందో కూడా చాలా సందర్భాల్లో చూశాం.. కానీ అవి ఎక్కడ ఏర్పడుతున్నాయి అన్న విషయం ఎప్పుడైనా గమనించారా.. ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.. సుదీర్ఘమైన తూర్పు తీరంలో అక్కడే అల్పపీడనాలు మొదలై ఎక్కడో తీరం దాటుతున్నాయి.. ఏంటది.. మిస్టరీనా?…