శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే బెస్ట్ ఫుడ్స్.. మిస్ చేయకండి..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే బెస్ట్ ఫుడ్స్.. మిస్ చేయకండి..

ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా ఉండాలంటే పోషకాలు నిండిన ఆహారాన్ని తీసుకోవాలి. అందులోనూ ప్రస్తుతం వింటర్ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో రోగాలు ఎటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉండాలి. ఇమ్యూనిటీ…

కళ్లు చెదిరేలా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగం..కారణం అదే..
బిజినెస్ వార్తలు

కళ్లు చెదిరేలా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగం..కారణం అదే..

భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరుగులు పెరుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఆస్తి ధరలు 20% పెరిగాయి. పండుగలు వస్తున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. పండుగల సీజన్ సమీపిస్తున్న కొద్దీ, భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరుగుతుంది. భారీ-స్థాయి మౌలిక సదుపాయాల…

రూ.7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న రామ్ చరణ్.. అందులో ప్రత్యేకత ఏంటంటే..
వార్తలు సినిమా

రూ.7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న రామ్ చరణ్.. అందులో ప్రత్యేకత ఏంటంటే..

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. పాన్ ఇండియా లెవల్లో అత్యధిక…

పాతబస్తీలో పర్యటించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వార్తలు

పాతబస్తీలో పర్యటించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని పాతబస్తీ మూసీ పరివాహక ప్రాంతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పర్యటించారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇష్టంగా కట్టుకున్న ఖరీదైన ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తన బాధ్యతలు మర్చిపోవడం వల్లే పేద…

ఆ అవసరం ఏముంది.. ఆ 10 మంది వచ్చి మాపై పెత్తనం చేస్తారా..? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
తెలంగాణ వార్తలు

ఆ అవసరం ఏముంది.. ఆ 10 మంది వచ్చి మాపై పెత్తనం చేస్తారా..? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాలలో పాత కాంగ్రెస్‌, కొత్త కాంగ్రెస్ నేతలు కత్తులు దూసుకుంటున్నారు. నేను ఒరిజినల్ కాంగ్రెస్‌ లీడర్‌ను అని జీవన్‌ రెడ్డి అంటుంటే.. గతంలో జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీకి కేరాఫ్‌ అడ్రస్సే తన ఇల్లు అంటున్నారు ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్.. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

మరో కీలక పరిణామం.. సెయిల్‌లో విలీన ప్రతిపాదన ఉండగానే వీఆర్‌ఎస్‌పై సర్వే..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో కీలక పరిణామం.. సెయిల్‌లో విలీన ప్రతిపాదన ఉండగానే వీఆర్‌ఎస్‌పై సర్వే..!

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు VRS పేరుతో కుట్ర జరుగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సెయిల్‌లో విలీనం ప్రతిపాదన ఉన్నప్పటికీ, VRS సర్వే జరపడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్పత్తి తగ్గింపు, నియామకాలు లేకపోవడం వంటి…

తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన

‘దానా’ తీవ్ర తుఫాన్‌గా మారింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కాకినాడ, మచిలీపట్నం, గంగవరం, కళింగపట్నం, విశాఖపట్నం, పోర్టులకు రెండో నంబరు హెచ్చరిక జారీ చేసినట్లు విశాఖ తుపాను…