పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందో తెలుసా..?
బంగారం అంటేనే కొందరికి బలమైన సెంటిమెంట్. మరికొందరికి ఇన్వెస్ట్‌మెంట్ ఎలిమెంట్. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే మన దగ్గర ఉన్న బంగారమే మన ఆస్తి. అందుకే.. సంపన్నులకే కాదు.. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సైతం బంగారం ఒక పెట్టుబడి వస్తువుగా మారింది. పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే…