వరద బాధితులకు అండగా ‘ఆయ్’ టీమ్.. నిర్మాత బన్నీవాస్ కీలక ప్రకటన
వార్తలు సినిమా

వరద బాధితులకు అండగా ‘ఆయ్’ టీమ్.. నిర్మాత బన్నీవాస్ కీలక ప్రకటన

భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలు భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలకు నీట మునిగిన విజయవాడ నగరం ఇప్పటికీ తేరుకోలేదు. కేంద్ర బృందాలు, ఎన్టీఆర్ ఎఫ్ రంగంలోకి దిగి వరద బాధితులకు సహాయం చేస్తున్నాయి. ఏపీ…

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఎకరాకు ఎన్ని వేల పరిహారమంటే..
తెలంగాణ వార్తలు

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఎకరాకు ఎన్ని వేల పరిహారమంటే..

గతంలో రూ. 4 లక్షలుగా ఉన్న నష్టపరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కంటింజెన్సీ ఫండ్ కింద వర్షాలు, వదరలతో అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.…

వినాయక చవితి సందర్భంగా కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక ఉత్సవాలు.. గణపతి హోమంలో పాల్గొనాలంటే ఇలా చేయండి..
తెలంగాణ వార్తలు

వినాయక చవితి సందర్భంగా కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక ఉత్సవాలు.. గణపతి హోమంలో పాల్గొనాలంటే ఇలా చేయండి..

పవిత్ర స్వర్గధామం కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రతి నెలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ రుద్రాభిషేకం, సమూహిక మహా గణపతి హోమం, అన్న వితరణ, గో సేవ, పౌర్ణమి పూజ, సుదర్శన హోమం వంటి అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు…

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటన…

జేసీబీపై సీఎం చంద్రబాబు.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జేసీబీపై సీఎం చంద్రబాబు.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన

జలవిలయంతో విజయవాడ గజగజ వణికిపోయింది. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.విజయవాడలో ఎక్కడ చూసినా వరద నీరే కన్పిస్తోంది. చుట్టూ వరద నీరు ఉండడంతో ఇంకా వందలాది మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. భారీవర్షాలతో విజయవాడ రూపురేఖలు మారిపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్లలో సహాయక చర్యలు చేపట్టారు. ఆహారం , నిత్యావసర…