‘పది లక్షలు ఇస్తే ఏకంగా రూ. 44 లక్షలు ఇస్తారు’.. నమ్మారో ఇక నిండా మునిగినట్టే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘పది లక్షలు ఇస్తే ఏకంగా రూ. 44 లక్షలు ఇస్తారు’.. నమ్మారో ఇక నిండా మునిగినట్టే..

అన్‌నోన్ నెంబర్‌తో కాల్ చేసి అధిక డబ్బు ఇస్తామంటే ఆశపడేరు. ఫేక్‌ ముఠా మాయలో పడ్డారంటే దారుణంగా మోసపోయినట్లే. ఏలూరు జిల్లాలో అధిక డబ్బుకు ఆశపడి ఓ వ్యక్తి నిట్టనిలువునా మోసపోయాడు. ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీని ముఠా గుట్టురట్టైంది. పది లక్షలు ఇస్తే 44 లక్షల రూపాయలు…

ఒలిపింక్స్‌లో పతకం గెలిచాడు.. కట్‌చేస్తే.. సెలబ్రేషన్స్‌లో ఊహించని షాక్.. ఏమైందంటే
క్రీడలు వార్తలు

ఒలిపింక్స్‌లో పతకం గెలిచాడు.. కట్‌చేస్తే.. సెలబ్రేషన్స్‌లో ఊహించని షాక్.. ఏమైందంటే

ఒలింపిక్స్ 2024 ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఒలింపిక్స్‌లో 10,500 మందికిపైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ అథ్లెట్లు తమ దేశం కోసం పతకాలు సాధించడంపై దృష్టి పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. పతకం గెలిచిన తర్వాత ఓ దేశానికి చెందిన ఓ క్రీడాకారుడు తన సంతోషం…

పవర్‌స్టార్‌ షూటింగులు ఈ ఏడాది లేనట్టేనా ?? అయోమయంలో ఫ్యాన్స్
వార్తలు సినిమా

పవర్‌స్టార్‌ షూటింగులు ఈ ఏడాది లేనట్టేనా ?? అయోమయంలో ఫ్యాన్స్

అన్ని సినిమాల అప్‌డేట్లు ఉన్నాయి. మా హీరో అప్‌డేట్‌ ఇచ్చేదెప్పుడు… ఒకటీ రెండూ కాదు… ఏకంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇంకో సినిమా అప్పుడే ఊరిస్తోంది. అయినా అప్‌డేట్లకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నది పవర్‌స్టార్‌ ఫ్యాన్స్ తరఫున వినిపిస్తున్న మాట. బ్రో సినిమాలో కాలదేవుడిగా నటించిన పవన్‌కల్యాణ్‌నే…

ఎస్సార్ నగర్ హాస్టల్ రూమ్‌లో పాడు పని.. ముగ్గురు అరెస్ట్..
తెలంగాణ వార్తలు

ఎస్సార్ నగర్ హాస్టల్ రూమ్‌లో పాడు పని.. ముగ్గురు అరెస్ట్..

డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే.. డ్రగ్స్‌ వేటలో మరో అడుగు ముందుకేసిన తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. హైదరాబాద్‌ హాస్టల్స్‌లోనూ దాడులు చేస్తున్నారు. ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో రైడ్స్‌ చేయగా డ్రగ్స్‌, గంజాయి పట్టుబడడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు రూటు…

70 ఏళ్లు.. 70 అడుగులు.. ఖైరతాబాద్‌ గణేషుడి మరో చరిత్ర..
తెలంగాణ వార్తలు

70 ఏళ్లు.. 70 అడుగులు.. ఖైరతాబాద్‌ గణేషుడి మరో చరిత్ర..

గతేడాది రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు.. ఈసారి కూడా తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సప్తముఖ గణేశుడి రూపంలో ఈసారి కొలువుదీరబోతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 70 అడుగుల ఎత్తులో గణనాథుడు ముస్తాబవుతున్నాడు. ఈసారి కొలువుదీరే గణేశుని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..…

ఏపీలో యువతులు, మహిళలకు గుడ్‌న్యూస్.. చంద్రబాబు కీలక ప్రకటన, అదిరే ఐడియా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో యువతులు, మహిళలకు గుడ్‌న్యూస్.. చంద్రబాబు కీలక ప్రకటన, అదిరే ఐడియా

ఆంధ్రప్రదేశ్‌లో వీలున్నన్ని ఎక్కువ మహిళా వసతి గృహాలను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానాంశాలు:ఏపీలో మహిళలకు శుభవార్తరాష్ట్రంలో మహిళలకు హాస్టల్స్కీలక ప్రకటన చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వీలున్నన్ని మహిళా వసతి గృహాలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రాష్ట్రంలో…

ఏపీ రైలు ప్రయాణిికులకు ముఖ్యమైన గమనిక.. ఈ రైళ్లు దారి మళ్లింపు, మరికొన్ని రద్దు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రైలు ప్రయాణిికులకు ముఖ్యమైన గమనిక.. ఈ రైళ్లు దారి మళ్లింపు, మరికొన్ని రద్దు

రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. నాగపూర్‌ డివిజన్‌లో ఇంటర్‌లాకింగ్‌ పనుల దృష్ట్యా పలు రైళ్లను విజయవాడ, బలార్ష, నాగ్‌పూర్‌ మీదగా ప్రధానాంశాలు:ఏపీలో రైలు ప్రయాణికులకు గమనికపలు రైళ్లను దారి మళ్లించిన రైల్వేశాఖరెండు రైళ్లను రద్దు చేసిన అధికారులు ఏపీ మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు…

ఆ విషయంలో మెగాస్టార్ కంటే దళపతే బెస్ట్.. కీర్తిసురేష్ కామెంట్స్‌పై ఓ రేంజ్‌లో ట్రోల్స్
వార్తలు సినిమా

ఆ విషయంలో మెగాస్టార్ కంటే దళపతే బెస్ట్.. కీర్తిసురేష్ కామెంట్స్‌పై ఓ రేంజ్‌లో ట్రోల్స్

తెలుగులో కీర్తిసురేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే మన దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నేను శైలజ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ మహానటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే…

విద్యార్థులకు పండగే.. 9 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు!
తెలంగాణ వార్తలు

విద్యార్థులకు పండగే.. 9 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు!

స్కూళ్లకు సెలవులు వస్తున్నాయంటే పిల్లలు ఎగిరి గంతెస్తారు. సెలవు రోజుల్లో ఎంజాయ్‌ చేస్తారు. సెలవులు అంటే ఇష్టం లేనివాళ్లు అంటూ ఉండరు. ముఖ్యంగా హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు సెలవులు కోసం ఎదురు చూస్తుంటారు. ఆగస్టు నెలలో విద్యార్థులకు చాలా రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. రెండవ శనివారం, స్వాతంత్య్ర…

స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన.. రూ. 100 కోట్ల నిధులు విడుదల
తెలంగాణ వార్తలు

స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన.. రూ. 100 కోట్ల నిధులు విడుదల

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్‌. స్కిల్‌ వర్సిటీలో 17 కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది మాత్రం 6 కోర్సులను ప్రారంభిస్తామన్నారు. ఏడాదికి యావరేజ్‌ ఫీజు 50 వేలుగా ఉంటుందన్నారు సీఎం రేవంత్. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి…