బంగారం ప్రియులకు ఊరట.. హైదరాబాద్, విజయవాడలో స్పల్పంగా తగ్గిన ధరలు
బిజినెస్ వార్తలు

బంగారం ప్రియులకు ఊరట.. హైదరాబాద్, విజయవాడలో స్పల్పంగా తగ్గిన ధరలు

శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్లు, పూజలు, వ్రతాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇలాంటి శుభకార్యాలకు మగువలు పుత్తడి కొనేందుకు అమితాసక్తి కనబరుస్తుంటారు. అయితే బంగారం ధరలు మాత్రం కొనేస్థితిలో లేవు. గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ వస్తున్న గోల్డ్‌ రేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు.…

హీరోయిన్ మెడలో మూడు ముళ్లు వేసిన టాలీవుడ్ హీరో.. గ్రాండ్‌గా కిరణ్ అబ్బవరం వివాహం.. వీడియో
వార్తలు సినిమా

హీరోయిన్ మెడలో మూడు ముళ్లు వేసిన టాలీవుడ్ హీరో.. గ్రాండ్‌గా కిరణ్ అబ్బవరం వివాహం.. వీడియో

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఒక ఇంటి వాడయ్యాడు. తన ప్రియురాలు రహస్య గోరఖ్ తో కలిసి జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు గురువారం (ఆగస్టు 22) మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. ఇరు పెద్దలు,…

భోరుమన్న బర్రెలక్క.. ఏ తప్పు చేయలేదంటూ వెక్కి వెక్కి ఏడ్చిన వైనం.. వీడియో వైరల్.. ఏమైందంటే?
తెలంగాణ వార్తలు

భోరుమన్న బర్రెలక్క.. ఏ తప్పు చేయలేదంటూ వెక్కి వెక్కి ఏడ్చిన వైనం.. వీడియో వైరల్.. ఏమైందంటే?

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్కకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు…

మరో 2 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ! కోరలు చాస్తోన్న డెంగీ జ్వరాలు
తెలంగాణ వార్తలు

మరో 2 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ! కోరలు చాస్తోన్న డెంగీ జ్వరాలు

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మరో 2 రోజులపాటు వర్షాలు కురువనున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుంది. గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.…

దొంగను పట్టుకున్న పోలీసులే దొంగలయ్యారు.. ట్విస్ట్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

దొంగను పట్టుకున్న పోలీసులే దొంగలయ్యారు.. ట్విస్ట్ ఇదే..

పోలీసులు దొంగల్ని పట్టుకోవాలికానీ.. దొంగలుగా మారొద్దు. ఇలాంటి కొంతమంది వల్ల ఏకంగా పోలీసు శాఖకే చెడ్డపేరు వస్తోంది. నందిగామలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి…దొంగను పట్టుకున్న పోలీసులే దొంగలయ్యారు.. ట్విస్ట్ ఇదే.. సామాన్యుల సొత్తును దొంగలు దోచుకుంటుంటే.. వారి దగ్గర్నుంచి పోలీసులు దోచుకుంటున్నారు.…

తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు.. ఎప్పటి నుంచి ఎందుకో తెలుసా..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు.. ఎప్పటి నుంచి ఎందుకో తెలుసా..!

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది.తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు.. ఎప్పటి నుంచి ఎందుకో తెలుసా..! తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా…