హార్దిక్ కాదు.. గిల్, పంత్‌లకు నో ఛాన్స్.. టీమిండియా టీ20 కెప్టెన్‌ అతనే.. గంభీర్ మద్దతు కూడా
క్రీడలు వార్తలు

హార్దిక్ కాదు.. గిల్, పంత్‌లకు నో ఛాన్స్.. టీమిండియా టీ20 కెప్టెన్‌ అతనే.. గంభీర్ మద్దతు కూడా

రోహిత్ శర్మ తర్వాత భారత టీ20 జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు? ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిన్నటి వరకు రోహిత్ వారసుడిగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు బాగా వినిపించింది. అలాగే శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్ లు…

ఓటీటీలో యోగిబాబు కామెడీ ఎంటర్ టైనర్.. తెలుగులో బూమర్ అంకుల్ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?
వార్తలు సినిమా

ఓటీటీలో యోగిబాబు కామెడీ ఎంటర్ టైనర్.. తెలుగులో బూమర్ అంకుల్ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?

కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ఈ మధ్యన హీరోగానూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా అదరగొడుతోన్న ఆయన.. మరోవైపు సోలో హీరోగానూ సత్తా చాటుతున్నాడు. అలా యోగిబాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘బూమర్ అంకుల్’. మార్చి 29న కోలీవుడ్ థియేటర్లలో…

నిందితుడు ఓవరాక్షన్‌.. పోలీస్ లాకప్‌లో ఉన్నా.. ఫ్రెండ్స్‌తో రీల్స్‌ చేయిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు..!
తెలంగాణ వార్తలు

నిందితుడు ఓవరాక్షన్‌.. పోలీస్ లాకప్‌లో ఉన్నా.. ఫ్రెండ్స్‌తో రీల్స్‌ చేయిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు..!

నేరస్థులకు పోలీసులన్నా లెక్కలేకుండా పోతోందా..? అరెస్ట్‌ చేసి లాకప్‌లో పెట్టినా భయమనేదే ఉండటం లేదా..? అంటే హైదరాబాద్‌ బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌లో ఓ నిందితుడి ఓవరాక్షన్‌ చూస్తే అలాగే అనిపించక మానదు. ప్రేమ పేరుతో తమ అమ్మాయిని ఎత్తుకెళ్లాడంటూ బండ్లగూడ పోలీసులను ఆశ్రయించింది ఓ తల్లి. స్థానిక యువకుడు దస్తగిరిపై…

జనవరి లేదా ఫిబ్రవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికషన్‌.. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఇవే
తెలంగాణ వార్తలు

జనవరి లేదా ఫిబ్రవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికషన్‌.. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఇవే

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు త్వరలో మరో డీఎస్సీ విడుదల చేస్తామని రేవంత్‌ సర్కార్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో లేదంటే ఫిబ్రవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 11,062 పోస్టులకు డీఎస్సీ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. రేపట్నుంచి ఆన్‌లైన్‌లో…

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణాలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణాలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగాల 24 గంటలలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అదే సమయంలో మరికొన్ని జిలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ చత్తీస్గడ్ పరిసర విదర్భ ప్రాంతంలో…

గాడిలో పెడతాం’.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. నేడు ప్రధాని మోదీతో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గాడిలో పెడతాం’.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. నేడు ప్రధాని మోదీతో..

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. రెండువారాల వ్యవధిలో రెండోసారి ఆయన హస్తినబాట పట్టారు. ఢిల్లీకి వెళ్లడంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు చంద్రబాబు. విభజన అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించారు. దాదాపు గంటపాటు అమిత్‌షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు..…