మెగా పవర్ స్టార్ రాయల్టీ ఇది.. రామ్ చరణ్‌తో మాములుగా ఉండదు మరి..
వార్తలు సినిమా

మెగా పవర్ స్టార్ రాయల్టీ ఇది.. రామ్ చరణ్‌తో మాములుగా ఉండదు మరి..

కార్లంటే తెగ ఇష్టపడే మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. ఓ బీస్ట్‌ లాంటి బ్యూటిఫుల్ కార్‌ను సొంతం చేసుకున్నాడు. బ్లాక్‌ కలర్‌ రోల్స్ రాయ్స్‌ స్పెక్టర్‌ ఎలక్ట్రిక్ కార్‌ను.. అక్షరాల 7.5 కోట్లు పెట్టి ఓన్ చేసుకున్నారు. ప్రపంచంలోనే జస్ట్ 2nd అయిన ఈ మోడల్ కార్లోనే..…

అమ్మో.. అక్కడ స్వీట్లు తింటే అంతే.. తనిఖీల్లో బయటపడ్డ నిజాలు..
తెలంగాణ వార్తలు

అమ్మో.. అక్కడ స్వీట్లు తింటే అంతే.. తనిఖీల్లో బయటపడ్డ నిజాలు..

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పలు మిఠాయి షాపులు, హోటల్స్‌లో రైడ్స్ చేసిన అధికారులు.. కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహానగరం హైదరాబాద్‌లో నాన్‌ స్టాప్‌గా కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ సిటీలో…

తెలంగాణ డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే!
తెలంగాణ వార్తలు

తెలంగాణ డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే!

తెలంగాణ డీఎస్సీ 2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి తెలంగాణ విద్యాశాఖ హాల్‌ టికెట్లను వైబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ పూర్తి షెడ్యూల్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.…

‘అమ్మ ఒడి’ స్థానంలో ‘అమ్మకు వందనం’.. ఆధార్‌ కార్డు లేకపోయినా ఓకేనట!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘అమ్మ ఒడి’ స్థానంలో ‘అమ్మకు వందనం’.. ఆధార్‌ కార్డు లేకపోయినా ఓకేనట!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకం.. కూటమి సర్కార్ హయాంలో ‘అమ్మకు వందనం’గా రూపుదాల్చింది. ఈ పథకం కింద 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ‘అమ్మకు వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’…

ఆ ప్రాంతంలో మెట్రోప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించాలి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ ప్రాంతంలో మెట్రోప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించాలి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇన్‎ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్‎పై రివ్యూ చేశారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక మొదటి సారి ఉత్తరాంధ్ర పర్యటనలో పాల్గొన్నారు. తొలి పర్యటనలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్‎లో పెట్టాను.. అధికారులను…