అక్షరం వర్సెస్ బీజాక్షరం.. బాసరలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..
తెలంగాణ వార్తలు

అక్షరం వర్సెస్ బీజాక్షరం.. బాసరలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..

బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో అక్షరం వర్సెస్ బీజాక్షరం వివాదం తారస్థాయికి చేరింది. బీజాక్షర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న వేద పాఠశాల నిర్వాహకుడితో తాడోపేడో తేల్చుకునేందుకు బాసర ఆలయ కమిటీ రెడీ అయింది. ఆలయ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, అక్షరాభ్యాసాలకు పోటీగా వేద పాఠశాల నిర్వాకుడు విద్యానందగిరి కొనసాగిస్తున్న బీజాక్షరాల…

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక..
తెలంగాణ వార్తలు

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక..

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక వచ్చింది. చాలావరకు ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రుల్లో సమయ పాలన కనిపిస్తోంది. ఉదయం పదిన్నర కల్లా ఆఫీసుల్లో అటెండెన్స్‌ వేయించుకుంటున్నారు ఉద్యోగులు. ఇక సర్కారీ దవాఖానాలకు ఉదయం 9 గంటల కల్లా వైద్యులు, వైద్య సిబ్బంది చేరుకుంటున్నారు. అయితే హైదరాబాద్‌కి…

‘అవినీతి పోవాలంటే ఆ నోట్లను రద్దు చేయాలి’: బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘అవినీతి పోవాలంటే ఆ నోట్లను రద్దు చేయాలి’: బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు..

బ్యాంకర్ల కమిటీ మీటింగ్‎లో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 500, రూ. 200 నోట్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని, పూర్తి స్థాయి డిజిటలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. బ్యాంకులు వంద శాతం డిజిటల్‌ లావాదేవీలు సాధించాలని, నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే…

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? కేంద్రమంత్రి పర్యటన ఉద్దేశం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? కేంద్రమంత్రి పర్యటన ఉద్దేశం ఏంటి?

మూడు సంవత్సరాలకు పైగా పోరాటం చేస్తున్న కార్మికులతో పాటు.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన ఆంధ్రప్రదేశ్ అభిమానులందరికీ సంతోషం కలిగించే వార్త రాబోతోందా? విశాఖ స్టీల్ ప్లాంట్‎ని ప్రైవేట్ పెట్టుబడుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించబోతుందా? కేంద్ర ఉక్కు మంత్రి హెచ్ డి కుమారస్వామి నేడు,…