ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తున్న ‘ఓజి’ ఫస్ట్ సింగిల్..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తున్న ‘ఓజి’ ఫస్ట్ సింగిల్..?

ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ఓజి ఫస్ట్ సింగిల్త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొన్నటి వరకు రాజకీయాలలో ఫుల్ బిజీ గా ఉండటంతో తన లైనప్ లో వున్న సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ పడింది.అయితే పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఘన విజయం సాధించి…

రాంచరణ్ కు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్న శంకర్..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

రాంచరణ్ కు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్న శంకర్..?

రాంచరణ్ కు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్న శంకర్మరో పది రోజుల్లో గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈసినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్…

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణ వార్తలు

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..

తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం 20 మంది IASలను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..…

టీజీపీఎస్సీ గ్రూపు 4 అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. వారికి రెండో ఛాన్స్‌!
తెలంగాణ వార్తలు

టీజీపీఎస్సీ గ్రూపు 4 అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. వారికి రెండో ఛాన్స్‌!

తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీజీపీఎస్సీ) గ్రూపు 4 ఉద్యోగాల ఎంపికకు షార్ట్‌లిస్ట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీరందరికీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూన్‌ 20 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం, పబ్లిక్‌ గార్డెన్స్‌లోని తెలుగు యూనివర్సిటీలలో గ్రూప్‌…

మరికాసేపట్లో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ ఫలితాలు.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరికాసేపట్లో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ ఫలితాలు.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం (జూన్‌ 18) విడుదల కానున్నాయి. తొలుత ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు…

భద్రత పెంపు.. పవన్‌ కల్యాణ్‌కు వై ప్లస్‌ సెక్యూరిటీ.. బుల్లెట్ ప్రూఫ్ కారు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

భద్రత పెంపు.. పవన్‌ కల్యాణ్‌కు వై ప్లస్‌ సెక్యూరిటీ.. బుల్లెట్ ప్రూఫ్ కారు

మొదటి సారి డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న పవన్‌ కల్యాణ్‌కు భారీ మానవహారంతో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అమరావతి రైతులు. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్‌కు భద్రత పెంచింది ప్రభుత్వం. Y ప్లస్ సెక్యూరిటీతో పాటు.. బులెట్ ప్రూఫ్ కార్‌ను పవన్‌కు కేటాయించింది ప్రభుత్వం. బుధవారం పంచాయతీరాజ్,…

మొదటి వన్డేలో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న టీమిండియా..
క్రీడలు వార్తలు

మొదటి వన్డేలో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న టీమిండియా..

భారత్ దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయంసెంచరీ చేసిన స్మృతి మంధానకు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు. భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన నేటి తొలి మ్యాచ్‌లో టీమిండియా…

నాకు చరణ్ కు పవన్ వల్ల గొడవలు.. సీక్రెట్ బయటపెట్టిన చిరు కూతురు..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నాకు చరణ్ కు పవన్ వల్ల గొడవలు.. సీక్రెట్ బయటపెట్టిన చిరు కూతురు..

మెగా డాటర్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈమె ఆన్ స్క్రీన్ కనిపించలేదు కానీ ఆఫ్ స్క్రీన్ ద్వారా బాగా పాపులారిటిని సంపాదించుకుంది.. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇప్పటికే పలు వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్…

పాన్ ఇండియా స్థాయిలో సమంత ‘మా ఇంటి బంగారం ‘..
వార్తలు సినిమా సినిమా వార్తలు

పాన్ ఇండియా స్థాయిలో సమంత ‘మా ఇంటి బంగారం ‘..

మళ్ళీ సినిమాలలో బిజీ కానున్న సమంతపాన్ ఇండియా స్థాయిలో సమంత 'మా ఇంటి బంగారం' టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.అయితే ప్రస్తుతం…

దోబూచులాడుతున్న వానలు.. మొలకెత్తని విత్తనాలకు ట్యాంకర్లతో డ్రిప్పింగ్..!
తెలంగాణ వార్తలు

దోబూచులాడుతున్న వానలు.. మొలకెత్తని విత్తనాలకు ట్యాంకర్లతో డ్రిప్పింగ్..!

రుతుపవనాలు సరైన సమయానికి వచ్చి మురిపించినా, దేశవ్యాప్తంగా పలుచోట్ల భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల కుండపోత వర్షాలు కురుస్తుంటే, ఇంకొన్ని చోట్ల గుక్కెడు నీటి కోసం యుద్ధాలు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నా, కొన్నిజిల్లాల్లో చినుకు కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రుతుపవనాలు…