7వ తరగతి పిల్లలకు పాఠ్యాంశంగా తమన్నా జీవితం.. మండిపడుతున్న పేరెంట్స్
వార్తలు సినిమా సినిమా వార్తలు

7వ తరగతి పిల్లలకు పాఠ్యాంశంగా తమన్నా జీవితం.. మండిపడుతున్న పేరెంట్స్

స్కూల్లో చదువుకునే పిల్లలకి ప్రముఖుల జీవితాలను పాఠ్యాంశంగా చెప్పడం సహజమే. దేశం కోసం పోరాడిన వారి జీవితాలు, శాస్త్రవేత్తల జీవితాలు ఇప్పటికే పాఠ్యాంశంగా ఉన్నాయి కూడా. అలా కాకుండా ఈ మధ్య సినిమా నటుల జీవితాలను కూడా పిల్లలకు పాఠాలుగా చెప్తున్నారు. తాజాగా ఇలాంటి పనిచేసిన బెంగళూరులోని హెబ్బళ…

ప్రభాస్ దెబ్బకి రికార్డ్స్ బ్రేక్.. కల్కి ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్ దెబ్బకి రికార్డ్స్ బ్రేక్.. కల్కి ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. హాలీవుడ్ రేంజ్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. విడుదలైన మొదట షో నుండే పాజిటీవ్ టాక్ రావడంతో.. కలెక్షన్స్ కూడా…

IND vs SA Final: 8 విజయాలు వర్సెస్ 7 విజయాలు.. ఆసక్తికరంగా ఫైనల్ పోరు..
క్రీడలు వార్తలు

IND vs SA Final: 8 విజయాలు వర్సెస్ 7 విజయాలు.. ఆసక్తికరంగా ఫైనల్ పోరు..

టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈసారి టీమిండియా 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, దక్షిణాఫ్రికా 11 సార్లు విజయం సాధించింది. కొన్ని కారణాల వల్ల మరో మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇరు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.…

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే..
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే..

పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి హారీష్ రావు. మెదక్‎లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో…

తెలంగాణలో సింగరేణి చిచ్చు .. బొగ్గుగనుల వేలాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. ఆ రోజు నుంచి..
తెలంగాణ వార్తలు

తెలంగాణలో సింగరేణి చిచ్చు .. బొగ్గుగనుల వేలాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. ఆ రోజు నుంచి..

సింగరేణిపై తెలంగాణలో సిగపట్లు పట్టుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. గనుల వేలం మీద.. పొలిటికల్‌ వార్ ముదిరి పాకాన పడుతోంది. ఈ అంశంలో దశలవారీగా ఆందోళనలకు బీఆర్‌ఎస్ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేయగా… అంతా మీవల్లే అంటూ బీజేపీ, కాంగ్రెస్‌ ఎదురుదాడి చేస్తున్నాయి. తెలంగాణలో సింగరేణి చిచ్చు .. పొలిటికల్‌గా…