భర్త హత్యకు మూడు మేకల సుఫారి ఇచ్చిన భార్య.. ఎందుకో తెలుసా.?
తెలంగాణ వార్తలు

భర్త హత్యకు మూడు మేకల సుఫారి ఇచ్చిన భార్య.. ఎందుకో తెలుసా.?

కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని రాజీవ్ నగర్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. జూన్ 21న అర్థరాత్రి జరిగిన మెక్కం చిన్న ఆంజనేయులు హత్య మిస్టరీని ఛేదించారు పోలీసులు. కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని…

రెండో రాజధానిగా వరంగల్.. ఫుల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్.. ఈ 28న సమీక్ష
తెలంగాణ వార్తలు

రెండో రాజధానిగా వరంగల్.. ఫుల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్.. ఈ 28న సమీక్ష

వరంగల్‌లో జూన్ 28వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నగర అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై సమీక్ష చేస్తారు. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలపై…

స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. రేసులో మాజీ స్పీకర్ ఓం బిర్లా, పురంధేశ్వరి..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. రేసులో మాజీ స్పీకర్ ఓం బిర్లా, పురంధేశ్వరి..!

పార్లమెంట్ దిగువ సభ లోక్ సభ కొత్త స్పీకర్ ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. జూన్ 26న జరగనున్న స్పీకర్ ఎన్నికకు ఒకరోజు ముందు మంగళవారం ఈ పదవికి తన అభ్యర్థి పేరును ఎన్డీయే ప్రకటించే అవకాశముంది. పార్లమెంట్ దిగువ…

గ్రామ వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గ్రామ వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తూ పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. ఇటీవల పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ ఆసరాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన…