వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
బిజినెస్ వార్తలు

వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. పసిడి ధరలు వరుసగా రెండోరోజు తగ్గాయి. సోమవారం తులం బంగారంపై రూ.200 తగ్గగా.. నేడు రూ.100 తగ్గింది. మంగళవారం (జూన్ 18) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…

ఆల్‌టైమ్ రికార్డ్ సొంతం చేసుకున్న స్టాక్ మార్కెట్
బిజినెస్ వార్తలు

ఆల్‌టైమ్ రికార్డ్ సొంతం చేసుకున్న స్టాక్ మార్కెట్

ఆల్‌టైమ్ రికార్డ్ సొంతం చేసుకున్న స్టాక్ మార్కెట్మంగళవారం లాభాల్లో కొనసాగిన సూచీలు23..560 మార్కును క్రాస్ చేసిన నిఫ్టీ దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తాజా రికార్డ్ సొంతం చేసుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ముగింపు వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. ఇలా నిఫ్టీ అయితే ఆల్…

హైదరాబాద్ ఆటగాళ్లకు జాక్‌పాట్.. టీమిండియాలో చోటు!
క్రీడలు వార్తలు

హైదరాబాద్ ఆటగాళ్లకు జాక్‌పాట్.. టీమిండియాలో చోటు!

జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌సీనియర్ ఆటగాళ్లు దూరంహైదరాబాద్ ఆటగాళ్లకు చోటు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ‌కు జాక్‌పాట్ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జులైలో…

హాలీవుడ్ స్టాండర్డ్ విజువల్స్.. అబ్బురపరిచే అతిధి పాత్రలు..టీంకి సెన్సార్ సభ్యుల స్టాండింగ్ ఒవేషన్!
వార్తలు సినిమా సినిమా వార్తలు

హాలీవుడ్ స్టాండర్డ్ విజువల్స్.. అబ్బురపరిచే అతిధి పాత్రలు..టీంకి సెన్సార్ సభ్యుల స్టాండింగ్ ఒవేషన్!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడిమరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు కల్కితాజాగా సినిమా వీక్షించి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ఇండియా వైడ్ గా సినీ ప్రేమికులందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కల్కి సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.…

తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. అమ్మాయిలదే హవా!
తెలంగాణ వార్తలు

తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. అమ్మాయిలదే హవా!

ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలు కల్పించడానికి నిర్వహించిన తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) 2024 పరీక్ష ఫలితాలు మంగళవారం (జూన్‌ 18) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో 18,829 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు..…

వంటింట్లో టమాట మంటలు.. మరో వారం రోజుల్లో కిలో రూ.200కు చేరే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వంటింట్లో టమాట మంటలు.. మరో వారం రోజుల్లో కిలో రూ.200కు చేరే ఛాన్స్‌!

దేశ వ్యాప్తంగా కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు టమాట ధరలు నానాటికీ దూసుకుపోతున్నాయి. రోజురోజుకూ అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వారం కిందటి వరకు కిలో టమాట ధర రూ.30 నుంచి రూ.50 వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై రూ.100కు చేరింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో ఏం…

మిర్చి ధరలు ఢమాల్‌.. కోల్డ్‌ స్టోరేజీల్లో కొండల్లా పెరిగిపోతున్న నిల్వలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మిర్చి ధరలు ఢమాల్‌.. కోల్డ్‌ స్టోరేజీల్లో కొండల్లా పెరిగిపోతున్న నిల్వలు

రాష్ట్రంలో మిర్చి ధరలు పతనమయ్యాయి. గత ఏడాది మేలో క్వింటాల్‌ మిర్చి కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.26,500 పలికాయి. ఈ ఏడది ధరలు తగ్గడంతో క్వింటాల్‌ కనీస ధర రూ.8 వేలు, గరిష్ట ధర 20,700కి పడిపోయింది. తేజ మంచి రకానికి చెందిన మిర్చీ…

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్‌లు అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యార్థులకు సరఫరా చేస్తున్న విధానంలోనే వీరికీ అందించాలని మంగళవారం వెలువరించిన ఆదేశాల్లో పేర్కొంది. ఇంకా రాష్ట్ర పరిపాలన కేంద్రం సచివాలయంలో అడుగు పెట్టలేదు. అయినా తాను చేపట్టిన…