మొదటి వన్డేలో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న టీమిండియా..
క్రీడలు వార్తలు

మొదటి వన్డేలో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న టీమిండియా..

భారత్ దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయంసెంచరీ చేసిన స్మృతి మంధానకు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు. భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన నేటి తొలి మ్యాచ్‌లో టీమిండియా…

నాకు చరణ్ కు పవన్ వల్ల గొడవలు.. సీక్రెట్ బయటపెట్టిన చిరు కూతురు..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నాకు చరణ్ కు పవన్ వల్ల గొడవలు.. సీక్రెట్ బయటపెట్టిన చిరు కూతురు..

మెగా డాటర్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈమె ఆన్ స్క్రీన్ కనిపించలేదు కానీ ఆఫ్ స్క్రీన్ ద్వారా బాగా పాపులారిటిని సంపాదించుకుంది.. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇప్పటికే పలు వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్…

పాన్ ఇండియా స్థాయిలో సమంత ‘మా ఇంటి బంగారం ‘..
వార్తలు సినిమా సినిమా వార్తలు

పాన్ ఇండియా స్థాయిలో సమంత ‘మా ఇంటి బంగారం ‘..

మళ్ళీ సినిమాలలో బిజీ కానున్న సమంతపాన్ ఇండియా స్థాయిలో సమంత 'మా ఇంటి బంగారం' టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.అయితే ప్రస్తుతం…

దోబూచులాడుతున్న వానలు.. మొలకెత్తని విత్తనాలకు ట్యాంకర్లతో డ్రిప్పింగ్..!
తెలంగాణ వార్తలు

దోబూచులాడుతున్న వానలు.. మొలకెత్తని విత్తనాలకు ట్యాంకర్లతో డ్రిప్పింగ్..!

రుతుపవనాలు సరైన సమయానికి వచ్చి మురిపించినా, దేశవ్యాప్తంగా పలుచోట్ల భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల కుండపోత వర్షాలు కురుస్తుంటే, ఇంకొన్ని చోట్ల గుక్కెడు నీటి కోసం యుద్ధాలు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నా, కొన్నిజిల్లాల్లో చినుకు కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రుతుపవనాలు…

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో 116 సూపర్‌ న్యూమరరీ కానిస్టేబుళ్ల పోస్టులు
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో 116 సూపర్‌ న్యూమరరీ కానిస్టేబుళ్ల పోస్టులు

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్ల పోస్టులకు సంబంధించి మొత్తం 116 సూపర్‌ న్యూమరరీ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్‌ అకాడమీలో ఆరు నెలల శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లను ఈ…

అసలు పోలవరంలో ఏం జరుగుతోంది..? ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకొచ్చింది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసలు పోలవరంలో ఏం జరుగుతోంది..? ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకొచ్చింది..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలిస్తారు. అనంతరం అక్కడే అధికారులు, జలవనరులశాఖ అధికారులతో సమీక్షిస్తారు. అసలు పోలవరంలో ఏం జరుగుతోంది…? ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకొచ్చింది…? గత ప్రభుత్వం ఏ మేరకు పనులు చేసింది..? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనసలో పవన్ కళ్యాణ్ కు విజయం వరించడంతో ఊరంతా కలిసి మొక్కులు తీర్చుకున్నరు గ్రామస్తులు. పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడంతో గ్రామంలో ఉన్న పోలేరమ్మ అమ్మవారికి ఊరంతా కలసి 101 కోళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా…