ఒకే ఒక్క పరుగు.. దక్షిణాఫ్రికాను వణికించిన పసికూన నేపాల్!
క్రీడలు వార్తలు

ఒకే ఒక్క పరుగు.. దక్షిణాఫ్రికాను వణికించిన పసికూన నేపాల్!

దక్షిణాఫ్రికాను వణికించిన నేపాల్చివరి బంతికి రనౌట్గ్రూప్-డీలో అన్ని మ్యాచ్‌లను గెలిచిన ప్రొటీస్ టీ20 ప్రపంచకప్‌ 2024లో టాప్ టీమ్ దక్షిణాఫ్రికాను పసికూన నేపాల్ వణికించింది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడింది. నేపాల్ సంచలన విజయం నమోదు చేసేలా కనిపించినా.. ఆఖరి బంతికి బోల్తాపడి…

ప్రభాస్ ‘కల్కి’ రెండు భాగాలుగా రానుందా..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్ ‘కల్కి’ రెండు భాగాలుగా రానుందా..?

ప్రభాస్ కల్కి సీక్వెల్ పై వైరల్ అవుతున్న రూమర్స్నాగ్ అశ్విన్ ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నాడా..? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై…

అక్కడ వర్షం వస్తే భయం భయం.. అగమవుతున్న విద్యార్థుల చదువులు..
తెలంగాణ వార్తలు

అక్కడ వర్షం వస్తే భయం భయం.. అగమవుతున్న విద్యార్థుల చదువులు..

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల హడావుడి కనబడుతుంది. ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఇంకా పురాతన భవనాలలోనే విద్యా బోధన కొనసాగుతుంది. పట్టణం, పల్లే అనే తేడా లేకుండా సమస్యలు వెంటాడుతున్నాయి. భారీ వర్షం కురిస్తే పాఠశాలలకు సెలవులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు కనిస…

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..! రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త..
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..! రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త..

ఆగస్ట్‌ 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం.. ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. లక్షలాది మంది రైతులకు కచ్చితంగా రుణమాఫీ చేస్తాం.. అంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. ఇదే విషయం లోక్ సభ ఎన్నికల సమయంలో రాజకీయ వర్గాల్లో హాట్…

ఈ జిల్లా మంత్రిపదవుల విషయంలో టీడీపీ వైసీపీని ఫాలో అవుతోందా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ జిల్లా మంత్రిపదవుల విషయంలో టీడీపీ వైసీపీని ఫాలో అవుతోందా..?

ఏపీలో మిగిలిన జిల్లాలో ఓ లెక్క.. ఆ జిల్లా మరో లెక్క.. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్.. ఆతర్వాత వైసిపి.. అలాంటి జిల్లాలో తొలిసారి స్వీప్ చేసింది టిడిపి. అయితే ఆ జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. కానీ ఇక్కడే ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అధికారం మారినా ఆ…

బాబు డ్రీమ్‌ టీమ్‌… చంద్రబాబులో కనిపించిన మార్పేంటి?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బాబు డ్రీమ్‌ టీమ్‌… చంద్రబాబులో కనిపించిన మార్పేంటి?

ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. మంత్రివర్గ కూర్పులోనే కాదు.. ఇప్పుడు శాఖల కేటాయింపులోనూ చంద్రబాబు తన చాణక్యాన్ని కనబరిచినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇకమీదట మారిన చంద్రబాబును చూస్తారంటూ ఆయన చెప్పిన మాట.. మాటవరసకు అనలేదని నిరూపించారు. సీనియారిటీ సీనియారిటీనే… బట్‌ తన ప్రయారిటీస్‌ కూడా ఇంపార్టెంట్‌ అన్నట్టుగా…